MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya-channeles-c3003299-2a7a-4653-9b32-a9ff4a84d0ac-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya-channeles-c3003299-2a7a-4653-9b32-a9ff4a84d0ac-415x250-IndiaHerald.jpgఅనసూయ భరద్వాజ్.. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ మోస్ట్ యాంకర్ గా కొనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈమె కేవలం బుల్లితెరపై యాంకర్ గా మాత్రమే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో తనదైన శైలిలో నటిస్తూ ,అందరినీ ఆకట్టుకోవడంతో పాటు, ఎంతోమంది అభిమానులను కూడా పోగు చేసుకుంది. నాలుగు పదుల వయసులో కూడా తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అనసూయ భరద్వాజ్ 1979 లో హైదరాబాద్ లో జన్మించింది. ఇక ఈమె 2008లో బద్రుక కళాశాల నుండి ఎంబీఏ పట్టా అందుకుంది. ఆ తర్వాత ఫిక్స్ లాయిడ్ అనే కంపెనీలో ANASUYA CHANNELES{#}anasuya bharadwaj;Anasuya;Hyderabad;Sakshi;Jabardasth;naga;sunil;Akkineni Nagarjuna;Rangasthalam;Cinema;televisionఅనసూయ దెబ్బకు మా వల్ల కాదంటున్న ప్రముఖ ఛానల్స్..అనసూయ దెబ్బకు మా వల్ల కాదంటున్న ప్రముఖ ఛానల్స్..ANASUYA CHANNELES{#}anasuya bharadwaj;Anasuya;Hyderabad;Sakshi;Jabardasth;naga;sunil;Akkineni Nagarjuna;Rangasthalam;Cinema;televisionMon, 07 Jun 2021 12:00:00 GMTఅనసూయ భరద్వాజ్.. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ మోస్ట్ యాంకర్ గా కొనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈమె కేవలం బుల్లితెరపై యాంకర్ గా మాత్రమే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో తనదైన శైలిలో నటిస్తూ ,అందరినీ ఆకట్టుకోవడంతో పాటు, ఎంతోమంది అభిమానులను కూడా పోగు చేసుకుంది. నాలుగు పదుల వయసులో కూడా తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అనసూయ భరద్వాజ్ 1979 లో హైదరాబాద్ లో జన్మించింది. ఇక ఈమె 2008లో బద్రుక కళాశాల నుండి ఎంబీఏ పట్టా అందుకుంది. ఆ తర్వాత ఫిక్స్ లాయిడ్ అనే కంపెనీలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ గా కూడా పని చేసి, ఆ తర్వాత సాక్షి టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా పని చేసింది.


ఇక  జబర్దస్త్ కామెడీ షో కోసం యాంకర్ గా, ఈటీవీ నుండి పిలుపు రావడంతో అక్కడి నుండి జబర్దస్త్ కామెడీ షోకి యాంకరింగ్ గా చేయడానికి  వెళ్ళిపోయింది. ఇంకా చెప్పాలంటే అనసూయ జీవితాన్ని జబర్దస్త్ కామెడీ షో మార్చేసిందని చెప్పవచ్చు. తర్వాత ఈమె 2003లో నాగ సినిమాలో న్యాయ విద్యార్థిగా సునీల్ పక్కన సందడి చేసింది. ఇక ఆ తర్వాత 2016 లో నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నటించి అందరి మన్ననలు పొందింది.


కేవలం సహాయక పాత్రల్లోనూ కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు కూడా నటించి, హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ప్రేక్షకాదరణ పొందింది. ఇక ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర  పోషించి మరికొన్ని సినిమా అవకాశాలను కూడా రాబట్టింది. ఇక ఆ తర్వాత ఈమె చిన్ననాటి స్నేహితుడైన సుశాంక్ భరద్వాజ్ ను ప్రేమించి, వివాహం చేసుకుంది. ఇక వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.


ఇక అటు బుల్లితెర పైన , ఇటువంటి తెరపైనా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న అనసూయ ఇటీవల తన రెమ్యునరేషన్ ను  కూడా బాగా పెంచేసింది. ఇటీవల ఒక ప్రముఖ ఛానల్ లో హోస్ట్ గా  నిర్వహించడానికి పిలుపు రాగా, ఇక ఈమె రెమ్యునరేషన్ బాగా పెంచడంతో ఆ ఛానల్ వాళ్లు మీకు అంత రెమ్యూనరేషన్ ఇచ్చుకో లేమని చెప్పేశారట. మరి ఈమెకున్న క్రేజ్ అలాంటిది మరీ. పెద్ద పెద్ద టీవీ ఛానల్ సైతం  ఈమెకు రెమ్యూనరేషన్ ఇచ్చుకోవడానికి  వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాబోయ్.. సినిమా రేంజ్ మర్డర్.. బైక్ పై వెళ్తుండగానే?

రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ... నేనే చీఫ్...!

అబ్బాస్ న్యూ లుక్ చూసి షాక్ లో అభిమానులు !

ఫ్యామిలీ మ్యాన్ 3 కాన్సెప్ట్ ఇదేనా..?

తెలంగాణ‌లో టీడీపీ క్లోజ్‌ ..పార్టీ అధ్య‌క్షుడు సైతం

దాతృత్వాన్ని చాటుకుంటున్న తెలుగు ఎన్నారైలు..?

నేటి నుండే ఆనందయ్య మందు పంపిణీ ? ఇందులో నిజమెంత ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>