BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/eetela-99531144-ccbb-4fe0-86a4-8875596bdb09-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/eetela-99531144-ccbb-4fe0-86a4-8875596bdb09-415x250-IndiaHerald.jpgహైద‌రాబాద్ : మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కు అసెంబ్లీ స్పీక‌ర్ అపాయింట్‌మెంట్ ఖ‌రారు కాలేదు. ఈరోజు ఈట‌ల రాజేంద‌ర్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించారు.ఇప్ప‌టికే దానిపై ప్ర‌క‌ట‌న కూడా చేశారు.అయితే త‌న రాజీనామా ప‌త్రాన్ని నేరుగా స్పీక‌ర్‌ని క‌లిసి ఇవ్వాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌నకు స్పీక‌ర్ కార్యాల‌యం నుంచి ఎలాంటి అపాయింట్‌మెంట్ దొర‌క‌లేదు. కారోనా కార‌ణంగా క‌లిసేందుకు స్పీక‌ర్ అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని సమాచారం.క‌రోనా త‌గ్గిన త‌రువాత స‌మాచారం ఇస్తామ‌ని స్పీక‌ర్ కాeetela{#}రాజీనామా;Minister;Assembly;MLAఈట‌ల‌కు నో అపాయిట్‌మెంట్‌..కార‌ణం ఎంటో..?ఈట‌ల‌కు నో అపాయిట్‌మెంట్‌..కార‌ణం ఎంటో..?eetela{#}రాజీనామా;Minister;Assembly;MLAMon, 07 Jun 2021 09:25:16 GMT

హైద‌రాబాద్ : మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కు అసెంబ్లీ స్పీక‌ర్ అపాయింట్‌మెంట్ ఖ‌రారు కాలేదు. ఈరోజు ఈట‌ల రాజేంద‌ర్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించారు.ఇప్ప‌టికే దానిపై ప్ర‌క‌ట‌న కూడా చేశారు.అయితే త‌న రాజీనామా ప‌త్రాన్ని నేరుగా స్పీక‌ర్‌ని క‌లిసి ఇవ్వాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌నకు స్పీక‌ర్ కార్యాల‌యం నుంచి ఎలాంటి అపాయింట్‌మెంట్ దొర‌క‌లేదు. కారోనా కార‌ణంగా క‌లిసేందుకు స్పీక‌ర్ అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని సమాచారం.క‌రోనా త‌గ్గిన త‌రువాత స‌మాచారం ఇస్తామ‌ని స్పీక‌ర్ కార్యాల‌యం ఈట‌ల రాజేంద‌ర్‌కు తెలిపింది. అయితే స్పీక‌ర్ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌ని ప‌క్షంలో ఫ్యాక్స్ ద్వారా రాజీనామాని పంపే యోచ‌న‌లో ఈట‌ల రాజేంద‌ర్ ఉన్నారు



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు ఎన్టీఆర్ కొడుకు

దాతృత్వాన్ని చాటుకుంటున్న తెలుగు ఎన్నారైలు..?

నేటి నుండే ఆనందయ్య మందు పంపిణీ ? ఇందులో నిజమెంత ?

ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఎందుకంత ఖర్చు.. ఓ చేదు నిజం..?

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>