MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/surekhavanib1b36500-03b3-4800-be77-582daff1b57d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/surekhavanib1b36500-03b3-4800-be77-582daff1b57d-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖా వాణి అందరికి సుపరిచితమైన వ్యక్తి. ఆమె ఎన్నో సినిమాలో వివిధ పాత్రలలో నటించి మంచి తెచ్చుకుంది ఈ బ్యూటీ. సురేఖా వాణి ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో యాంకర్ గా నటించింది. ఆ తరువాత సినిమాలోకి అడుగు పెట్టింది. ఇక ఈ మధ్య కాలంలో సురేఖా వాణి సినిమాలకు దూరంగా ఉంటుంది.surekhavani{#}Telugu;vani;BEAUTY;media;Husband;marriage;News;Cheque;bollywood;priyanka;Hollywoodప్రేమకు వయసుతో సంబంధం లేదంటున్న నటి..?ప్రేమకు వయసుతో సంబంధం లేదంటున్న నటి..?surekhavani{#}Telugu;vani;BEAUTY;media;Husband;marriage;News;Cheque;bollywood;priyanka;HollywoodMon, 07 Jun 2021 11:30:15 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖా వాణి అందరికి సుపరిచితమైన వ్యక్తి. ఆమె ఎన్నో సినిమాలో వివిధ పాత్రలలో నటించి మంచి తెచ్చుకుంది ఈ బ్యూటీ. సురేఖా వాణి ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో యాంకర్ గా నటించింది. ఆ తరువాత సినిమాలోకి అడుగు పెట్టింది. ఇక ఈ మధ్య కాలంలో సురేఖా వాణి సినిమాలకు దూరంగా ఉంటుంది. అంతేకాదు ఏ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇక తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది.

సురేఖా వాణికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఇక ఆమె భర్త మరణించిన తరువాత సురేఖా వాణి సోషల్ మీడియాకు అలవాటు పడింది. ఇక ఆమెకు  సంబంధించిన డాన్స్ వీడియోలను, ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పడికప్పుడు షేర్ చేస్తుంది. ఇక సురేఖా కూతురు కూడా  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఇద్దరు కలిసి హల్ చల్ చేస్తున్నారు. ఇక సురేఖా కూతురు సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్స్ కూడా ఎక్కువగానే ఎదుర్కొంటుంది.

ఇక అప్పట్లో సురేఖా రెండో పెళ్లి చేసుకుంటుందని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఈ వార్తలపై సురేఖా స్పందించి వాటికీ చెక్ పెట్టింది. ఇక ఈమధ్య సురేఖా గ్లామర్ తో మరింత రెచ్చిపోతుందని చెప్పవచ్చు మరి. తాజాగా ఆమె తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. ఇక ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది


సురేఖా వాణి ప్రేమకు వయసుతో పని లేదు అంటూ ఆమె వయస్సు అనేది ప్రేమలో ఒక నెంబర్ అని అంటుంది. అయితే ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తక్కువ వయసున్న అబ్బాయిలను వివాహం చేసుకుంటున్న నలుగురు జంటలను ఫోటోలను షేర్ చేసింది ఈ భామ. ఆమె షేర్ చేసిన ఫొటోలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నిక్ జోనస్ ఉండగా.. హాలీవుడ్ జంటల ఫోటోలు ఉన్నాయి. అయితే సురేఖా ఫోటో షేర్ చేయడం వెనుక ఏదైనా ఉందా అంటూ పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక మరోసారి కామెంట్స్ తో ఇబ్బందులు ఎదుర్కొంటుంది.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అన్నతో కాపురం చేయమన్న వదిన.. యువతి ఏం చేసిందో తెలుసా?

రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ... నేనే చీఫ్...!

అబ్బాస్ న్యూ లుక్ చూసి షాక్ లో అభిమానులు !

ఫ్యామిలీ మ్యాన్ 3 కాన్సెప్ట్ ఇదేనా..?

తెలంగాణ‌లో టీడీపీ క్లోజ్‌ ..పార్టీ అధ్య‌క్షుడు సైతం

దాతృత్వాన్ని చాటుకుంటున్న తెలుగు ఎన్నారైలు..?

నేటి నుండే ఆనందయ్య మందు పంపిణీ ? ఇందులో నిజమెంత ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>