BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/doctors-donates-blood-due-to-shortage-09cbb758-4d74-4cbd-9403-a4a44fcdc860-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/doctors-donates-blood-due-to-shortage-09cbb758-4d74-4cbd-9403-a4a44fcdc860-415x250-IndiaHerald.jpgక‌రోనా ఎఫెక్ట్ తో విధించిన లాక్ డౌన్ కార‌ణంగా ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్న వారికి, అత్య‌వ‌స‌ర ఆప‌రేష‌న్ల‌కు రక్తం కొర‌త ఏర్పడింది. అయితే లాక్ డౌన్ కార‌ణంగా ర‌క్తం ఇచ్చేందుకు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో నార్త్ బెంగాల్ మెడిక‌ల్ కాలేజి & హాస్పిట‌ల్ లో దాంతో ఆ హాస్పిట‌ల్ వైద్య‌లే పేషెంట్ల‌కు అవ‌స‌ర‌మైన ర‌క్తం ఇచ్చారు. ఈ విష‌యాన్ని ఆస్ప‌త్రి సూప‌రిడెంట్ వెల్ల‌డించారు. సాధారణంగా త‌మ ఆస్ప‌త్రికి ప్ర‌తినెలా 800-1000 యూనిట్ల ర‌క్తం అవ‌స‌ర‌మౌతుంద‌ని చెప్పారు. అయితే క‌రోనాతో క‌నీసం 50శాతం కూడా రక్తం అందcorona{#}West Bengal - Kolkataవైద్యులే ర‌క్త దాత‌లై..!వైద్యులే ర‌క్త దాత‌లై..!corona{#}West Bengal - KolkataMon, 07 Jun 2021 07:45:05 GMTక‌రోనా ఎఫెక్ట్ తో విధించిన లాక్ డౌన్ కార‌ణంగా ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్న వారికి, అత్య‌వ‌స‌ర ఆప‌రేష‌న్ల‌కు రక్తం కొర‌త ఏర్పడింది. అయితే లాక్ డౌన్ కార‌ణంగా ర‌క్తం ఇచ్చేందుకు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో నార్త్ బెంగాల్ మెడిక‌ల్ కాలేజి & హాస్పిట‌ల్ లో దాంతో ఆ హాస్పిట‌ల్ వైద్య‌లే పేషెంట్ల‌కు అవ‌స‌ర‌మైన ర‌క్తం ఇచ్చారు. ఈ విష‌యాన్ని ఆస్ప‌త్రి సూప‌రిడెంట్ వెల్ల‌డించారు. సాధారణంగా త‌మ ఆస్ప‌త్రికి ప్ర‌తినెలా 800-1000 యూనిట్ల ర‌క్తం అవ‌స‌ర‌మౌతుంద‌ని చెప్పారు. అయితే క‌రోనాతో క‌నీసం 50శాతం కూడా రక్తం అందుబాటులో ఉండ‌టంలేద‌ని చెప్పారు. త్వర‌లోనే క‌రోనా కేసులు త‌గ్గుతాయ‌ని తాము న‌మ్ముతున్న‌ట్టు తెలిపారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మౌనం వీడి భావోద్వేగంలో సమంత !

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>