Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronad17489ea-aedd-4a66-961f-0ee130386399-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronad17489ea-aedd-4a66-961f-0ee130386399-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సెకండ్ వేవ్ శరవేగంగా విజృంభిస్తుంది వారు వీరు అనే తేడా లేకుండా అందరిపై పంజా విసురుతుంది. అయితే మొదటి దశ రోజు కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది అని ప్రజలందరూ సంతోషపడుతున్న తరుణంలో వైరస్ రూపాంతరం చెంది వ్యాప్తి చెందింది. ఈ క్రమంలోనే మొదటి దశతో పోల్చి చూస్తే రెండవ దశ కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందింది. దీంతో ప్రజలందరూ బెంబేలెత్తి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనజీవనం మొత్తం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కరోనా వైరస్ కేసుల సంఖ్య ఏ రేంజ్ Corona{#}Panjaa;Coronavirus;Andhra Pradesh;Government;Newsథర్డ్ వేవ్ కి సిద్ధమవుతున్న ఏపీ.. ఏం చేస్తుందంటే?థర్డ్ వేవ్ కి సిద్ధమవుతున్న ఏపీ.. ఏం చేస్తుందంటే?Corona{#}Panjaa;Coronavirus;Andhra Pradesh;Government;NewsSun, 06 Jun 2021 19:50:00 GMTప్రస్తుతం సెకండ్ వేవ్ శరవేగంగా విజృంభిస్తుంది  వారు వీరు అనే తేడా లేకుండా అందరిపై పంజా విసురుతుంది. అయితే మొదటి దశ రోజు కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది అని ప్రజలందరూ సంతోషపడుతున్న తరుణంలో వైరస్ రూపాంతరం చెంది వ్యాప్తి చెందింది.  ఈ క్రమంలోనే మొదటి దశతో పోల్చి చూస్తే రెండవ దశ కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందింది.  దీంతో ప్రజలందరూ బెంబేలెత్తి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనజీవనం మొత్తం ఒక్కసారిగా స్తంభించిపోయింది.  ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కరోనా వైరస్ కేసుల సంఖ్య ఏ రేంజ్ లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.



 ప్రతి రోజు 25 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు వెలుగులోకి రావడంతో ఇక రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసుల సంఖ్య ఇలాగే కొనసాగితే పరిస్థితి చేయి దాటి పోయే ప్రమాదం ఉంది అని భావించిన ప్రభుత్వం 18 గంటల పాటు కఠినమైన కర్ఫ్యూ విధిస్తూ  నిర్ణయం తీసుకుంది.  దీంతో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అదుపులోకి వస్తుంది. ఇలాంటి తరుణంలో మరికొన్ని రోజుల్లో థర్డ్ వేవ్ విజృంభించే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరూ దీనికి సిద్ధం కావాలి అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ముఖ్యంగా చిన్న పిల్లలపై తాజాగా వైరస్ ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది అని చెబుతున్నారు నిపుణులు.



 ఈ క్రమంలోనే మూడవ దశ కరోనా వైరస్ వ్యాప్తి పై అంచనా వేయడం మొదలు పెట్టింది ఏపీ వైద్య ఆరోగ్య శాఖ   తదుపరి చిన్న పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీంతో థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేస్తోంది వైరస్. మరికొన్ని రోజుల్లో పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు వ్యాక్సిన్ విషయంలో ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర వైద్య శాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న మెడికల్ ఎక్విప్ మెంట్ లో కూడా స్వల్ప మార్పులు చేసి చిన్నారులకు ఉపయోగపడేలా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం చిన్నపిల్లలకు కరోనా మందులు టాబ్లెట్స్ రూపంలో కాకుండా సిరప్ రూపంలో అందించేందుకు సన్నాహాలు చేస్తోంది ఏపీ వైద్య ఆరోగ్య శాఖ.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఫౌచీకి అంతా తెలుసు.. నోరు విప్పుతాడా..!

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>