BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/s0andinchina-anandayya-emannarantedf49f7d5-d074-42d0-b661-146722c381c5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/s0andinchina-anandayya-emannarantedf49f7d5-d074-42d0-b661-146722c381c5-415x250-IndiaHerald.jpgరేపటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభం కానుంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అనందయ్య శిష్యులు చేస్తున్నారు. మందు పంపిణీ కేవలం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే అని, ఇతర ప్రాంతాల వారు ఎవరు రావద్దని చెబుతున్నారు. ఇక కృష్ణపట్నంలో 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు. గ్రామంలోకి ఇతరులను పోలీసులు అనుమతించడం లేదు. మరో పక్క మందు కోసం ఎవరూ నేరుగా కృష్ణపట్నం రావద్దని అధికారులు కోరుతున్నారు. అధికార యంత్రాంగం ద్వారా అన్ని జిల్లాలకు పంపుతామని, అధికారుల నేతృత్వంలో పంపిణీ జరుగుతుందని చెబుతున్నారు. ఇక krishnapatnam{#}Yevaru;police;Krishnapatnam Portరేపటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ.. వారికి మాత్రమే!రేపటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ.. వారికి మాత్రమే!krishnapatnam{#}Yevaru;police;Krishnapatnam PortSun, 06 Jun 2021 09:53:00 GMTరేపటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభం కానుంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అనందయ్య శిష్యులు చేస్తున్నారు. మందు పంపిణీ కేవలం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే అని, ఇతర ప్రాంతాల వారు ఎవరు రావద్దని చెబుతున్నారు. ఇక కృష్ణపట్నంలో 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు. 


గ్రామంలోకి ఇతరులను పోలీసులు అనుమతించడం లేదు. మరో పక్క మందు కోసం ఎవరూ నేరుగా కృష్ణపట్నం రావద్దని అధికారులు కోరుతున్నారు. అధికార యంత్రాంగం ద్వారా అన్ని జిల్లాలకు పంపుతామని, అధికారుల నేతృత్వంలో పంపిణీ జరుగుతుందని చెబుతున్నారు. ఇక తనని రాజకీయాల్లోకి లాగవద్దని ఆనందయ్య కోరారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇండస్ట్రీకి రామానాయుడు పరిచయం నటులు వీళ్ళే..!

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>