LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/monsoon-sweetef1d2b8b-4033-44bf-bb8b-4f725b82fa2f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/monsoon-sweetef1d2b8b-4033-44bf-bb8b-4f725b82fa2f-415x250-IndiaHerald.jpgవర్షా కాలం వచ్చిందంటే యువతకు ఎక్కడ లేని సంతోషం వేస్తుంది. చల్లని గాలి.. తొలకరి చినుకులు మనసును పులకించెలా చేస్తున్నాయి. ఈ చల్లని వాతావరణం లో వేడిగా ఏదైనా చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు.. అయితే ఎప్పుడూ వేడిగా కాకుండా తియ్యగా తినాలని అనుకునెవారికి మాత్రం గులాబ్ జామ్ లాంటి వాటిని తీసుకుంటే బాగుంటుంది. చల్లని కాలంలో తినాలనిపించె గులాబ్ జామ్ ను ఎలా తయారు చెసుకొవాలొ ఇప్పుడు ఒకసారి చూద్దాం..Monsoon sweet{#}Santosham;oil;Jaggeryవర్షాకాలంలో తప్పక తినాల్సిన స్వీట్ ఇదే..వర్షాకాలంలో తప్పక తినాల్సిన స్వీట్ ఇదే..Monsoon sweet{#}Santosham;oil;JaggerySun, 06 Jun 2021 19:00:00 GMT
కావలసిన పదార్థాలు:

బ్రేడ్ : నాలుగు స్లైసులు

కొబ్బరి పాలు: తగినన్ని

చక్కెర: అరకప్పు

ఆయిల్ : వేయించడానికి సరిపడా

నీళ్ళు: ఒక కప్పు

తయారి విధానం:

మందమైన పాన్ తీసుకోని అందు లో చక్కెర , నీళ్ళు వేసి లో ఫెమ్ లో బాగా కరిగే వరకూ ఉంచాలి.. అలా చిక్క పడే వరకూ కలతిప్పాలి.. అది పక్కన పెట్టి చల్లార నివ్వాలి.. ఇక బ్రేడ్ ను బ్లాక్ ఉన్న పార్ట్ ను తీసేసి అందులో కొబ్బరి పాలు వేసి మెత్తగా పిసికి ఉండలు చేసుకోవాలి..  ఉండలు మృదువు గా ఉండేలా చేయాలి.. ఆ తర్వాత పాన్ పెట్టి నూనె వేసి సిమ్ లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.. ఆ తర్వాత  ఉండల ను చక్కెర పాకాన్ని మళ్ళీ ఒకసారి వేడి చేసి ఈ  అందులో వేయండి. ఒక రెండు గంటలు కదలకుండా ఉంచి అవి చల్లారిన తరువాత తీసుకుంటే  చాలా బాగుంటుంది.. ఈ స్వీట్ ను వర్షాకాలం లో చేసుకొని తింటే అస్సలు వదలరు.. ఈ స్వీట్ విధానం మీకు నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి.. వీటిని వయస్సు తో సంబంధం లేకుండా ఎవరైనా తీసుకో వచ్చు.. అది కూడా నెలకు ఒకసారి మాత్రమే తీసుకోవాలి.. ఏదైనా తక్కువ తీసుకుంటే మంచిది..వర్షాకాలంలో టీ తాగే వాళ్ళు చక్కెర బదులుగా బెల్లం వేసుకొని తాగితే ఆరోగ్యానికి మంచిది..




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఫౌచీకి అంతా తెలుసు.. నోరు విప్పుతాడా..!

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>