MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/idiot210ec319-f651-409d-9925-e955b7542b8f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/idiot210ec319-f651-409d-9925-e955b7542b8f-415x250-IndiaHerald.jpgపూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన ఇడియట్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. రవితేజ ను స్టార్ హీరోగా నటించిన సినిమా ఇది. ఇటు పూరి జగన్నాథ్ కూడా హీరో పాత్రలను ఎలా కూడా రూపొందించవచ్చు అని సరికొత్త అర్థాన్ని టాలీవుడ్ కి నేర్పిన సినిమా ఇది. చక్రి సంగీతం, రక్షిత అందచందాలు, ప్రకాష్ రాజ్ ఎమోషన్ అన్ని కలగలిపి ఈ సినిమాను సూపర్ హిట్ అయ్యేలా చేశాయి. అయితే ఇడియట్ సినిమా మొదట పూరి జగన్నాథ్ రవితేజ ను దృష్టిలో ఉంచుకొని రాసిన కథ కాదు అని అందరికీ తెలిసిందే.idiot{#}kalyan;Cinema;puri jagannadh;ravi teja;idiot;Hero;Tollywood;chakri;rakshita;Prakash Raj;Badriపవన్ కళ్యాణ్ ఇడియట్ సినిమా వద్దనడానికి కారణం ఏంటో తెలుసా.. ?పవన్ కళ్యాణ్ ఇడియట్ సినిమా వద్దనడానికి కారణం ఏంటో తెలుసా.. ?idiot{#}kalyan;Cinema;puri jagannadh;ravi teja;idiot;Hero;Tollywood;chakri;rakshita;Prakash Raj;BadriSun, 06 Jun 2021 14:00:00 GMTపూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన ఇడియట్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. రవితేజ ను స్టార్ హీరోగా నటించిన సినిమా ఇది. ఇటు పూరి జగన్నాథ్ కూడా హీరో పాత్రలను ఎలా కూడా రూపొందించవచ్చు అని  సరికొత్త అర్థాన్ని టాలీవుడ్ కి నేర్పిన సినిమా ఇది. చక్రి సంగీతం, రక్షిత అందచందాలు, ప్రకాష్ రాజ్ ఎమోషన్ అన్ని కలగలిపి ఈ సినిమాను సూపర్ హిట్ అయ్యేలా చేశాయి. అయితే ఇడియట్ సినిమా మొదట పూరి జగన్నాథ్ రవితేజ ను దృష్టిలో ఉంచుకొని రాసిన కథ కాదు అని అందరికీ తెలిసిందే.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేస్తే రవితేజకు వెళ్లగా ఆ సినిమాలో రవితేజ నటించి హిట్ కొట్టాడు. పవన్ కళ్యాణ్ ఏ కారణం చేత ఈ సినిమా రిజెక్ట్ చేశాడో తెలియదు గానీ టాలీవుడ్ కి మాత్రం ఈ సినిమా ద్వారా ఓ స్టార్ హీరో దొరికాడు. అయితే ఈ సినిమాతో పాటు చాలా సినిమాలు వదిలేసిన పవన్ కళ్యాణ్ మాత్రం చేసిన ప్రతి సినిమాతో క్రేజ్ పెంచుకుంటూ పోయాడు.  కెరీర్ పరంగా తోటి హీరోలతో పోలిస్తే తక్కువ సినిమాలు తీసినా టాలీవుడ్ బాక్సాఫీస్ ని శాసించే రీతిలో అనేక రికార్డులు సృష్టించే విధంగా పవన్ కళ్యాణ్ తన సినిమాతో సత్తా చాటాడు.

పూరి జగన్నాథ్ తో బద్రి సినిమా చేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఇడియట్ సినిమా స్టోరీ పవన్ కళ్యాణ్ కు వినిపించగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాని వద్దని చెప్పాడు.. అయితే దీనికి కారణం లేకపోలేదట. ఈ సినిమాలో ఆడవారిని ఏడిపించే సన్నివేశాలు ఉండటంతో , అలాంటి సినిమా లు చేయడంవల్ల సమాజంలోకి వేరే మెసేజ్ వెళుతుంది అని అనుకోవడం వల్ల ఇడియట్ సినిమా చేయకుండా తప్పకున్నాడట. ఈ సినిమానే కాకుండా పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ చెప్పిన చాలా సినిమా లు రిజెక్ట్ చేశాడు. పవన్ కళ్యాణ్ వదిలేసిన చాలా చిత్రాలు చాలా వరకు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. కానీ పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న చాలా సినిమాలు ఫ్లాపులుగా నిలిచాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

డాన్స్ మాస్టర్ నుంచి స్టార్ డైరెక్టరైనా లారెన్స్..

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>