MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/guthami88e1c37b-8bc5-40da-a755-76deb2ba91bc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/guthami88e1c37b-8bc5-40da-a755-76deb2ba91bc-415x250-IndiaHerald.jpgదక్షిణాది సినిమా పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ గౌతమి. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు 1980 సంవత్సరం నుంచి దశాబ్దకాలం నటిగా ఉంటూ సినిమా పరిశ్రమను ఏలిన హీరోయిన్. తెలుగులో కూడా సినిమాలు చేసి మంచి క్రేజ్ అందుకుంది. చక్కటి అందం అంతకుమించిన అభినయంతో అందర్నీ ఆకట్టుకున్న ఈమె తన పాత్రల ద్వారా ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయింది. guthami{#}gouthami;Red chilly powder;Cinema;Heroine;Audience;Shruti Haasan;Wife;marriage;gautham new;gautham;gowtam;sandeep;Husbandహీరోయిన్ గౌతమి విడాకులకు కారం ఇదే.. ?హీరోయిన్ గౌతమి విడాకులకు కారం ఇదే.. ?guthami{#}gouthami;Red chilly powder;Cinema;Heroine;Audience;Shruti Haasan;Wife;marriage;gautham new;gautham;gowtam;sandeep;HusbandSun, 06 Jun 2021 13:16:36 GMTదక్షిణాది సినిమా పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ గౌతమి. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు 1980 సంవత్సరం నుంచి దశాబ్దకాలం నటిగా ఉంటూ సినిమా పరిశ్రమను ఏలిన హీరోయిన్. తెలుగులో కూడా సినిమాలు చేసి  మంచి క్రేజ్ అందుకుంది. చక్కటి అందం అంతకుమించిన అభినయంతో అందర్నీ ఆకట్టుకున్న ఈమె తన పాత్రల ద్వారా ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయింది.

దశాబ్ద కాలం పాటు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో చేసిన ఆమె నటిగా సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. వైవాహిక జీవితంలోకి ప్రవేశించాక పూర్తిగా సినిమాలకు గుడ్ బాయ్ చెప్పిన ఈమెను నెమ్మదినెమ్మదిగా ప్రేక్షకులు మర్చిపోవడం మొదలుపెట్టారు. అయితే ఆమె కమల్ హాసన్ తో సహజీవనం చేసి వార్తల్లో నిలిచారు. కమల్ గౌతమి సహ జీవనం కొనసాగిస్తున్న వేల శృతిహాసన్ కలుగజేసుకుని సపోర్ట్ చేయకపోవడంతో కమల్ కి దూరం జరిగింది గౌతమి.

అయితే గౌతమి తో కమల్ రిలేషన్ కొనసాగించడానికి ముందే రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. తొలి భార్య వాణి గణపతి ఆ తర్వాత హీరోయిన్ సారిక ను పెళ్లి చేసుకోగా దీని పిల్లలే ఇప్పటి హీరోయిన్లు శృతి హాసన్ అక్షర హాసన్.. గౌతమ్ కూడా కమల్ తో సహజీవనానికి ముందే సందీప్ పాటిల్ ను పెళ్లాడింది. ఆయన ఓ డాక్టర్. కమల్ కి దగ్గర కావడంతో ఆమె భర్తకు విడాకులు ఇచ్చింది. తన విడాకుల గురించి తాజాగా మాట్లాడిన ఆమె పెళ్లి అయిన ఇద్దరు విడిపోతే అందులో ఇద్దరు తప్పు ఉంటుందని వెల్లడించింది. తాను తన భర్త సందీప్ పరస్పర అంగీకారంతో విడిపోయాం అని చెప్పింది. మళ్లీ సినిమాల్లో అవకాశం వస్తే నటించేందుకు రెడీ అవుతున్నట్లు చెబుతోంది. ప్రస్తుతం తన కుమార్తెతో కలిసి చెన్నైలో జీవనం కొనసాగిస్తుంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నివేదా నుండి అనుపమ వరకు ఎంతో ట్యాలెంట్ ఉన్న స్టార్స్ కాలేకపోతున్న హీరోయిన్స్

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>