BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-dhulipalla-narendra-have-strengthen-in-ponnuru-ae7804db-777d-47f0-87c5-808fa1caae10-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-dhulipalla-narendra-have-strengthen-in-ponnuru-ae7804db-777d-47f0-87c5-808fa1caae10-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశానికి చెందిన నేతల మీద కేసులు పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే సంగం డైరీలో అవకతవకలు జరిగాయనే అంశం మీద ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను అరెస్ట్ చేయగా కొన్ని రోజులు జైలుకు కూడా వెళ్ళి వచ్చిన సంగతి.. తాజాగా సంగం డైరీ పాలకవర్గ సభ్యులు సహా ధూళిపాళ్ళ నరేంద్ర మీద విజయవాడ లో కేసు నమోదైంది. కరోనా సమయంలో నిబంధనలు ఉల్లంఘించి మే 29వ తేదీన ఒక హోటల్లో వీరంతా సమావేశం అయ్యారని అని పేర్కొంటూ పటమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కర్ఫ్యూ అమలులో ఉండగా సమావేశం జరపాలని పటమట ఎస్సై dhulipalla narendra{#}Andhra Pradesh;Party;Dhulipalla Narendra Kumar;Arrest;Narendra;Vijayawada;Traffic policeధూళిపాళ్ల నరేంద్రపై మరో కేసుధూళిపాళ్ల నరేంద్రపై మరో కేసుdhulipalla narendra{#}Andhra Pradesh;Party;Dhulipalla Narendra Kumar;Arrest;Narendra;Vijayawada;Traffic policeSun, 06 Jun 2021 19:46:00 GMTఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశానికి చెందిన నేతల మీద కేసులు పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే సంగం డైరీలో అవకతవకలు జరిగాయనే అంశం మీద narendra KUMAR' target='_blank' title='ధూళిపాళ్ల నరేంద్ర కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను అరెస్ట్ చేయగా కొన్ని రోజులు జైలుకు కూడా వెళ్ళి వచ్చిన సంగతి.. తాజాగా సంగం డైరీ పాలకవర్గ సభ్యులు సహా ధూళిపాళ్ళ నరేంద్ర మీద విజయవాడ లో కేసు నమోదైంది. 


కరోనా సమయంలో నిబంధనలు ఉల్లంఘించి మే 29వ తేదీన ఒక హోటల్లో వీరంతా సమావేశం అయ్యారని అని పేర్కొంటూ పటమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కర్ఫ్యూ అమలులో ఉండగా సమావేశం జరపాలని పటమట ఎస్సై ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. అయితే తమ మీద కేసు నమోదు చేసిన విషయం మీద సంగం డైరీ పాలకవర్గం ఖండించింది. తాము నిబంధనలు పాటిస్తూనే సమావేశం నిర్వహించామని స్పష్టం చేసింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఫౌచీకి అంతా తెలుసు.. నోరు విప్పుతాడా..!

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>