MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/actress/145/sensational-actress-rashmika-mandanna-cute-images-in-white-attire415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/actress/145/sensational-actress-rashmika-mandanna-cute-images-in-white-attire415x250-IndiaHerald.jpgదక్షిణాదిలో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ రష్మీక మందన్న. ముఖ్యంగా తెలుగులో ఆమె క్రేజ్ మాములుగా లేదు. ఇక్కడ వరసగా స్టార్ హీరోస్ సినిమాల్లో రష్మీక నటిస్తూ బిజీగా వుంది. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవ్వాలి అని రష్మీక తెగ ప్రయత్నం చేస్తోంది అని టాక్.దాని కోసం ఆమె వరసగా సినిమాలని ఒప్పుకుంటుంది.అయితే ఆమె ఒక సినిమాని ఒప్పుకొని తప్పు చేసింది అని టాక్ వినిపిస్తుంది. అదేంటి అంటే సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ‘మిషన్‌ మజ్ను’ సినిమా. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గాRashmika mandanna{#}Cinema;Heroine;bollywood;rashmika mandanna;Hero;Majnu;Hindiఆ సినిమా ఒప్పుకొని రష్మీక తప్పు చేస్తుందా ?ఆ సినిమా ఒప్పుకొని రష్మీక తప్పు చేస్తుందా ?Rashmika mandanna{#}Cinema;Heroine;bollywood;rashmika mandanna;Hero;Majnu;HindiSun, 06 Jun 2021 17:15:00 GMTదక్షిణాదిలో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ రష్మీక మందన్న. ముఖ్యంగా తెలుగులో ఆమె క్రేజ్ మాములుగా లేదు. ఇక్కడ వరసగా స్టార్ హీరోస్ సినిమాల్లో రష్మీక నటిస్తూ బిజీగా వుంది. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవ్వాలి అని రష్మీక తెగ ప్రయత్నం చేస్తోంది అని టాక్.దాని కోసం ఆమె వరసగా సినిమాలని ఒప్పుకుంటుంది.అయితే ఆమె ఒక సినిమాని ఒప్పుకొని తప్పు చేసింది అని టాక్ వినిపిస్తుంది. అదేంటి అంటే  సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ‘మిషన్‌ మజ్ను’ సినిమా. ఈ సినిమాలో  రష్మిక హీరోయిన్‌గా చాన్స్‌ కొట్టేసింది కానీ ఈ సినిమాలో హీరో సిద్దార్థ్ మల్హోత్రా కి ఒక సాలిడ్ హిట్ రాక చాలా సంవత్సరాలు అవుతుంది. ఆయనతో పాటు వచ్చిన మిగతా హీరోస్ అంత టాప్ రేస్ లో దూసుకెళ్తుంటే సిద్దార్ద్ మాత్రం ఇక హిట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన ఇప్పుడు చేస్తున్న మిషన్ మజ్ను మీద కూడ పెద్దగా అంచనాలు లేవు.అయితే ఇప్పుడు సిద్దార్ధ మల్హోత్రా ఎఫెక్ట్ తో రష్మీక మొదటి బాలీవుడ్ సినిమా ప్లాప్ అయితే ఆమె మళ్ళీ కెరీర్ లో వెనకపడినట్టు అవుతుంది. ఇక ఈ మద్యనే లో రష్మీక  మూడో ప్రాజెక్ట్‌కు కూడా సైన్‌ చేసింది. ఈ చిత్రాల్లో డైలాగ్స్‌ స్పష్టంగా పలకడం కోసం హిందీ భాష నేర్చుకోవాలని రష్మిక డిసైడ్ అయిందట. ఇందుకోసం ఓ హిందీ ట్యూటర్‌ను కూడా నియమించుకుంది. అంతేకాదు.. హిందీ భాషను త్వరగా నేర్చుకునేందుకు ఇంట్లో, స్నేహితులతో కూడా ఎక్కువగా హిందీలోనే మాట్లాడటానికి రష్మిక ట్రయ్ చేస్తుంది అని టాక్. పైగా ఇప్పుడు లాక్‌డౌన్‌ కారణంగా రష్మీక కి సమయం దొరికినట్లయింది. ఈ ఖాళీ సమయాన్ని హిందీ నేర్చుకోవడానికి బాగా ప్రయత్నం చేసుకుంటున్నారట  రష్మికా మందన్నా. ఇక తెలుగులో అల్లు అర్జున్‌ ‘పుష్ప’, శర్వానంద్‌ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాల్లో రష్మిక  హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>