BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpgఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి చాన్నాళ్ళ పాటు ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేసిన దివంగత కాసు బ్రహ్మానంద రెడ్డి సతీమణి రాఘవమ్మ ఆదివారం నాడు కన్నుమూశారు. ఆమె వయసు 97 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న రాఘవమ్మ ఈరోజు సోమాజిగూడలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. రాఘవమ్మ మృతితో ఆమె స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ల లో సైతం విషాద ఛాయలు అలుముకున్నాయి. రాఘవమ్మ మృతి చెందిన విషయం తెలుసుకుని పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆkasu brahmananda reddy{#}Andhra Pradesh;Reddy;sunday;Guntur;mandalam;KASU MAHESH REDDYకాసు కుటుంబంలో విషాదం!కాసు కుటుంబంలో విషాదం!kasu brahmananda reddy{#}Andhra Pradesh;Reddy;sunday;Guntur;mandalam;KASU MAHESH REDDYSun, 06 Jun 2021 13:31:00 GMTఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి చాన్నాళ్ళ పాటు ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేసిన దివంగత కాసు బ్రహ్మానంద రెడ్డి సతీమణి రాఘవమ్మ ఆదివారం నాడు కన్నుమూశారు. ఆమె వయసు 97 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న రాఘవమ్మ ఈరోజు సోమాజిగూడలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 


రాఘవమ్మ మృతితో ఆమె స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ల లో సైతం విషాద ఛాయలు అలుముకున్నాయి. రాఘవమ్మ మృతి చెందిన విషయం తెలుసుకుని పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి చెందిన కాసు మహేష్ రెడ్డి ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>