AutoPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/auto/scorpio_scorpio/automobile973d9b50-472d-4d4b-8948-cc7fa3a71a0c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/auto/scorpio_scorpio/automobile973d9b50-472d-4d4b-8948-cc7fa3a71a0c-415x250-IndiaHerald.jpgఇండియన్ మార్కెట్ లో హోండా షైన్ కి వున్న క్రేజ్ వేరనే చెప్పాలి. ఎన్నో సంవత్సరాలుగా ఇండియన్ మార్కెట్ లో షైన్ రయ్యిమంటూ దూసుకుపోతుంది.మధ్య తరగతి ప్రేక్షకులకు మంచి చీప్ అండ్ బెస్ట్ బైక్ గా నిలిచింది.ఇక ఇండియాలో అనేక బ్రాండ్స్ బైక్స్ నుంచి అత్యధిక అమ్మకాలు కలిగిన వాటిలో హోండా షైన్ ముందు వరసలో ఉంటుందనే చెప్పాలి. అయితే కంపెనీ గత రెండు నెలల్లో ఏకంగా దీని రేటును రెండుసార్లు పెంచడం జరిగింది.ఇండియా మార్కెట్లో హోండా షైన్ బైక్‌, డ్రమ్ బ్రేక్‌ ఇంకా అలాగే డిస్క్ బ్రేక్‌ అనే రెండు వేరియంట్లలో అమ్ముతున్నారు. పAutomobile{#}Honda;Indian;Bike;Delhi;SBI;June;Newsమళ్ళీ పెరిగిన హోండా షైన్ ధర...మళ్ళీ పెరిగిన హోండా షైన్ ధర...Automobile{#}Honda;Indian;Bike;Delhi;SBI;June;NewsSun, 06 Jun 2021 04:00:00 GMTఇండియన్ మార్కెట్ లో హోండా షైన్ కి వున్న క్రేజ్ వేరనే చెప్పాలి. ఎన్నో సంవత్సరాలుగా ఇండియన్ మార్కెట్ లో షైన్ రయ్యిమంటూ దూసుకుపోతుంది.మధ్య తరగతి ప్రేక్షకులకు మంచి చీప్ అండ్ బెస్ట్ బైక్ గా నిలిచింది.ఇక ఇండియాలో అనేక బ్రాండ్స్ బైక్స్ నుంచి అత్యధిక అమ్మకాలు కలిగిన వాటిలో హోండా షైన్ ముందు వరసలో ఉంటుందనే చెప్పాలి. అయితే కంపెనీ గత రెండు నెలల్లో ఏకంగా దీని రేటును రెండుసార్లు పెంచడం జరిగింది.ఇండియా మార్కెట్లో హోండా షైన్ బైక్‌, డ్రమ్ బ్రేక్‌ ఇంకా అలాగే డిస్క్ బ్రేక్‌ అనే రెండు వేరియంట్లలో అమ్ముతున్నారు.


ప్రస్తుతం కంపెనీ వీటి ధరలను పెంచడం వల్ల హోండా షైన్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ. 71,550/- వుంది. ఇంకా అలాగే డిస్క్ వేరియంట్ ధర వచ్చేసి రూ. 76,346/- గా వుంది. ఈ రెండు ధరలు కూడా ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ప్రకారం నిర్ణయించిన ధరలు.అయితే హోండా మోటార్ బైక్ కంపెనీ ఈ మధ్యన తన షైన్ బైక్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను కూడా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కొత్త షైన్ బైక్ కొనుగోలు చేసినప్పుడు బైక్ కొనే కష్టమర్లకు దీనిపై ఇప్పుడు 5% క్యాష్‌బ్యాక్ ఆఫర్ వస్తుంది. కానీ దీనికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. కొనుగోలుదారులు తప్పకుండ కోనేముందు వీటిని గమనించి కొనుక్కోవాలి.


హోండా కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్ ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ ద్వారా ఇఎంఐ ద్వారా మాత్రమే కొనుక్కునే వారికి చెల్లుతుంది. ఇక దీనితో పాటు కనీస పే మెంట్ విలువ రూ. 40,000 దాక ఉండాలి అని హోండా తెలిపింది. ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ జూన్ చివరి వరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలపడం జరిగింది.కాబట్టి బైక్ ని కొనాలనుకునే కస్టమర్లు ఈ ఆఫర్ ని సద్వినియోగంగా వాడుకోవచ్చు. ఇక కంపెనీ అందిస్తున్న ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ గురించి పూర్తి సమాచారం ఇంకా డీటెయిల్స్ గురించి తెలుసుకోవడానికి మీకు దగ్గరలో ఉన్న డీలర్ షిప్ ని సందర్శించి దీని గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దోచుకుని దాచుకోవాలానుకున్నారు.. కానీ ముక్కు పిండి వసూలు చేసారు?

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>