MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_wallpapers/lawrence-naga-movie-stills415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_wallpapers/lawrence-naga-movie-stills415x250-IndiaHerald.jpgతెలుగులోను తమిళంలోనూ కామెడీ హరర్ సినిమాలని బాగా డీల్ చేయగల దర్శకుడు రాఘవ లారెన్స్. వరుసగా దెయ్యం సినిమాల సీక్వెల్ లతో ప్రేక్షకులను భయపెట్టిస్తున్నాడు.మొదటగా ఇండస్ట్రీలో స్టార్ డాన్స్ మాస్టార్ ఎదిగి తర్వాత మెల్లగా హీరోగా సినిమాలు చేసిన లారెన్స్ నాగార్జున మాస్ సినిమాతో మాస్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక వరసగా ముని , కాంచన సినిమాల సీక్వెల్స్ డైరెక్టర్ గా లారెన్స్ రేంజ్ మారిపోయింది. ఇప్పటికే 4 డెవిల్ సబ్జెట్ మూవీస్ తో ఆకట్టకున్న లారెన్స్ హరర్ సీక్వెన్స్ మూవీస్ తో సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశాడు రాHappy sunday{#}Master;Comedy;Darsakudu;Director;raghava lawrence;Mass;Muni;Kanchana;Research and Analysis Wing;Success;Hindi;Akshay Kumar;Lakshmi Devi;Audience;Cinema;Prabhas;Akkineni Nagarjunaడాన్స్ మాస్టర్ నుంచి స్టార్ డైరెక్టరైనా లారెన్స్..డాన్స్ మాస్టర్ నుంచి స్టార్ డైరెక్టరైనా లారెన్స్..Happy sunday{#}Master;Comedy;Darsakudu;Director;raghava lawrence;Mass;Muni;Kanchana;Research and Analysis Wing;Success;Hindi;Akshay Kumar;Lakshmi Devi;Audience;Cinema;Prabhas;Akkineni NagarjunaSun, 06 Jun 2021 14:12:37 GMTతెలుగులోను తమిళంలోనూ కామెడీ హరర్ సినిమాలని బాగా డీల్ చేయగల దర్శకుడు రాఘవ లారెన్స్. వరుసగా దెయ్యం సినిమాల సీక్వెల్ లతో ప్రేక్షకులను భయపెట్టిస్తున్నాడు.మొదటగా ఇండస్ట్రీలో స్టార్ డాన్స్ మాస్టార్ ఎదిగి తర్వాత మెల్లగా హీరోగా సినిమాలు చేసిన లారెన్స్ నాగార్జున మాస్ సినిమాతో మాస్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక వరసగా ముని , కాంచన సినిమాల సీక్వెల్స్ డైరెక్టర్ గా లారెన్స్ రేంజ్ మారిపోయింది. ఇప్పటికే 4 డెవిల్ సబ్జెట్ మూవీస్ తో ఆకట్టకున్న లారెన్స్ హరర్ సీక్వెన్స్ మూవీస్ తో సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశాడు రాఘవ లారెన్స్.


 కామెడీ హరర్ మూవీస్ లో సౌత్ ఇండియాలోనే సరికొత్త రికార్డ్ లతో పాటు మంచి సక్సెస్ రేట్ ను కూడా సాధించాడు. తన డైరక్షన్ లో తానే హీరోగా ఇప్పటి వరకు 4 దెయ్యం సినిమాలు తీసిన రాఘవ, ఈ మద్యనే హిందీ లో కూడా అక్షయ్ కుమార్ తో లక్ష్మీ సినిమా తీసి మంచి హిట్ కొట్టాడు.సౌత్ లో హరర్ మూవీస్ కు సీక్వెల్ మూవీస్ రాలేదు వచ్చినా కాంచన సినిమాలు వచ్చినట్టు నాలుగు సీక్వెల్ మూవీస్ ఇంత వరకు రాలేదు. ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడం, ఒక మూవీ నుండి మరో మూవీ సీక్వెల్స్ కావాలని ఫ్యాన్స్ అడుగుతుండటంతో వదలకుండా వరుసగా దెయ్యం సినిమాలు రూపొందిస్తున్నాడు రాఘవ లారెన్స్. 

అంతే కాదు కాంచన మూవీ నుండి పది సీక్వెల్స్ సినిమాలు వరకు ట్రై చేస్తానంటున్నాడు రాఘవ. రాఘవ లారెన్స్ డైరక్షన్ చేస్తూ నటించిన కాంచన మూవీ నాలుగు సిరిస్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. హరర్ కాన్సెప్ట్ లోకూడా డిఫరెంట్ స్టోరీలను సెట్ చేసుకుంటూ.. వాటికి కామెడీ కంటెంట్ ను యాడ్ చేసుకుంటున్నాడు రాఘవ.అలాగే ప్రభాస్ , నాగార్జున లాంటి స్టార్ హీరోస్ తో తన డైరెక్షన్ లో సినిమాలు చేసి హీరోగా డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>