MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/happy-sunday4e6dfc6e-4a8e-432c-ae4f-fdfdb3853b12-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/happy-sunday4e6dfc6e-4a8e-432c-ae4f-fdfdb3853b12-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కల్యాణ్.. టాలీవుడ్ లోనే కోట్ల మంది ఫ్యాన్స్ ని కలిగిన ఏకైక హీరో. గొప్ప నటన తో పాటు వ్వ్యక్తిత్వం కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ మంచి పాపులారిటీ తో బీభత్సమైన క్రేజ్ ను దక్కించుకున్న హీరో అయ్యాడు పవన్. మొదటి సినిమా నుంచే ఏ హీరోకి దక్కని క్రేజ్ ని సొంతం చేసుకుంటూ వచ్చాడు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా, పవన్ కళ్యాణ్ అన్న మెగాస్టార్ చిరంజీవి అని రేంజ్ కి ఎదిగాడు పవన్ కళ్యాణ్. happy-sunday{#}Pawan Kalyan;Tollywood;kalyan;Hero;Cinema;Chiranjeevi;johnny;renu desai;Heroineపవన్ అనవసర ప్రయోగం.. ఇది చెరిగిపోని మచ్చ..!!పవన్ అనవసర ప్రయోగం.. ఇది చెరిగిపోని మచ్చ..!!happy-sunday{#}Pawan Kalyan;Tollywood;kalyan;Hero;Cinema;Chiranjeevi;johnny;renu desai;HeroineSun, 06 Jun 2021 09:35:00 GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్.. టాలీవుడ్ లోనే కోట్ల మంది ఫ్యాన్స్ ని కలిగిన ఏకైక హీరో. గొప్ప నటన తో పాటు వ్వ్యక్తిత్వం కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ మంచి పాపులారిటీ తో బీభత్సమైన క్రేజ్ ను దక్కించుకున్న హీరో అయ్యాడు పవన్. మొదటి సినిమా నుంచే ఏ హీరోకి దక్కని క్రేజ్ ని సొంతం చేసుకుంటూ వచ్చాడు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా, పవన్ కళ్యాణ్ అన్న మెగాస్టార్ చిరంజీవి అని రేంజ్ కి ఎదిగాడు పవన్ కళ్యాణ్.

బహుశా దేశం లో పది వరుస ఫ్లాపులు అయినా కూడా  చెక్కుచెదరని ఇమేజ్ కలిగిన హీరో ఈయనే కావచ్చు. ఈతన కెరీర్లో హిట్ సినిమాల కంటే ఫ్లాప్ సినిమాలు ఎక్కువ. అయినా కూడా ఆయనపై అభిమానం కొంత కూడా తగ్గదు ఆయన అభిమానులకు. రాజకీయాల్లోకి వెళ్లి పరాభవాన్ని పొంది మళ్లీ సినిమాల్లోకి వచ్చినా పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి ఏమాత్రం డోకా లేదని ఇటీవల విడుదలైన వకీల్ సాబ్ ఈ సినిమా నిరూపించింది. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.

ఇక పవన్ కళ్యాణ్ హీరో గా ఎంతో సాఫీగా కెరీర్ ను మలచుకోగా ఒక మచ్చ మాత్రం ఆయన కెరీర్లో ఎప్పటికీ ఉండిపోతుంది. అదే డైరెక్షన్. ఆయన తన స్వీయ దర్శకత్వంలో జానీ అనే సినిమా చేయగా అది బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. రేణు దేశాయ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా పవన్ కళ్యాణ్సినిమా ఎందుకు చేశాడు అని అప్పట్లో ఆయన అభిమానులు తలలు పట్టుకున్నారు. అప్పటికే వరుస ప్లాపులతో ఉన్న పవన్ కళ్యాణ్ హీరోగానే కొనసాగితే బాగుండేదని తన డైరెక్షన్ లో మంచి సినిమా చేయకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి సినిమా చేసి అభాసు పాలయ్యాడు అన్నది ప్రేక్షకుల వాదన. ఇలా పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో డైరెక్షన్ చేసి పెద్ద పొరపాటు చేశాడని ఆయన అభిమానులు అంటున్న మాట.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>