Sportspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/kohli9d200e95-8dd4-4fa6-ba79-035cad4c6945-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/kohli9d200e95-8dd4-4fa6-ba79-035cad4c6945-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టీమిండియా లో కీలక ఆటగాళ్లు గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా జట్టు ఇంగ్లాండ్ చేరుకుంది. అక్కడ ఐసిసి వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్దం అవుతుంది. న్యూజిలాండ్ జట్టుతో ఇక ఈ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా రెడీ అయ్యింది. జూన్ 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మ్యాచ్ జరగబోతోంది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతుంది టీమిండియా. ఇదిలా ఉంటే టీమిండియా చరిత్రలోనే మొదటి సారి.. బీసీసీఐ రెండు జట్లను విదేశీ పర్యటKohli{#}VIRAT KOHLI;Rohit Sharma;India;England;championship;New Zealand;June;BCCI;Sri Lanka;Shikhar Dhawan;Jr NTR;prasad;Yuvaకోహ్లీ, రోహిత్ లేని జట్టు.. గెలిచిన ఆశ్చర్యపోనవసరం లేదు?కోహ్లీ, రోహిత్ లేని జట్టు.. గెలిచిన ఆశ్చర్యపోనవసరం లేదు?Kohli{#}VIRAT KOHLI;Rohit Sharma;India;England;championship;New Zealand;June;BCCI;Sri Lanka;Shikhar Dhawan;Jr NTR;prasad;YuvaSun, 06 Jun 2021 10:00:00 GMTప్రస్తుతం టీమిండియా లో కీలక ఆటగాళ్లు గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా జట్టు ఇంగ్లాండ్ చేరుకుంది. అక్కడ ఐసిసి వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్దం అవుతుంది.  న్యూజిలాండ్ జట్టుతో ఇక ఈ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా రెడీ అయ్యింది.  జూన్ 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మ్యాచ్ జరగబోతోంది.  ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతుంది టీమిండియా.  ఇదిలా ఉంటే టీమిండియా చరిత్రలోనే మొదటి సారి..  బీసీసీఐ రెండు జట్లను విదేశీ పర్యటనకు పంపించింది.




 ఒకటి ఇంగ్లాండ్ లో ఉన్న విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లతో కూడిన టెస్టు జట్టు అయితే మరొకటి.. శ్రీలంక పర్యటనకు వెళ్లే యంగ్ టీమ్ ఇండియా జట్టు.  ఇక ఒక జట్టు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇంగ్లాండులో ఆడుతుంటే.. మరో జట్టు శిఖర్ ధావన్ కెప్టెన్సీలో శ్రీలంకలో ఆడేందుకు సిద్దం అవుతుంది.  ఈ క్రమంలోనే అటు సీనియర్ ఆటగాళ్లు ఇటు జూనియర్ ఆటగాళ్లు ఎలా రాణించ బోతున్నారు  అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. ఇక ఇటీవలే యంగ్ టీమ్ ఇండియా జట్టు పై మాజీ సెలెక్టర్ ఎమ్ ఎస్ కె  ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక పర్యటనకు వెళ్లే యంగ్ టీమ్ ఇండియా జట్టు ఘన విజయం సాధించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటూ వ్యాఖ్యానించారు.



 అద్భుత ప్రదర్శన చేసే యువ ఆటగాళ్లతో జట్టు ఎంతో బలంగా ఉంది అంటూ ఎం ఎస్ కె ప్రసాద్ వ్యాఖ్యానించారు. రెగ్యులర్ కెప్టెన్ ఆయన విరాట్ కోహ్లీ స్టార్ ఓపెనర్ అయిన రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లు లేకపోయినప్పటికీ.. పరిమిత ఓవర్ల లో యంగ్ టీమ్ ఇండియా జట్టు అద్భుతంగా రాణించడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెస్కే ప్రసాద్. అయితే మొదటి సారి బిసిసిఐ ఇలా భారత జట్టును రెండు జట్లుగా విడదీసింది.  ఈ క్రమంలోనే జూలైలో యంగ్ టీమ్ ఇండియా జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. అక్కడ జట్టు ఎలా రాణించ పోతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్యాక్సిన్ తేవడం చేతకావడం లేదా?

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>