Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pranaalu-kaapadina-face-book-vyaparula-paristhithi-13a8155f-0b2c-4f91-ba30-56a5131c2ed3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pranaalu-kaapadina-face-book-vyaparula-paristhithi-13a8155f-0b2c-4f91-ba30-56a5131c2ed3-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో అసలు మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. టీచర్ తిట్టిందని.. లేదా తల్లిదండ్రులు మందలించారని ఇలా చిన్న కారణాలతో అభం శుభం తెలియని చిన్నారులు ఆత్మహత్య చేసుకొని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మరోవైపు ప్రియురాలి తో గొడవ జరిగిందని లేదా ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యాము అనే కారణాలతో ఎంతో మంది యువత సైతం ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగానే ముగిస్తున్నారు ఎంతోమంFb{#}Parents;media;facebook;Delhi;Smart phone;News;policeప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?Fb{#}Parents;media;facebook;Delhi;Smart phone;News;policeSun, 06 Jun 2021 11:00:00 GMT


 అయితే ఇటీవల కాలంలో ఆత్మహత్యల్లో కూడా కొత్త ట్రెండ్ కొనసాగుతోంది.  ఇక ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు తమ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా లైవ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఎంతోమంది వీడియో కాల్ లో ఆత్మహత్యలు చేసుకోవడం లేదా సోషల్ మీడియా లో లైవ్ లోనే ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఫేస్ బుక్ లైవ్ లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు.



 ఇక తమ యూజర్ విషయం లో ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించిన ఫేస్బుక్ ఏకంగా ఆ యువకుడి ప్రాణాలు కాపాడటం లో కీలక పాత్ర వహించింది. లైవ్ వీడియో లో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించింది ఫేస్బుక్. ఒక ఫేస్బుక్ యూజర్ తన ఫేస్బుక్ ఖాతాలో లైవ్ వీడియో పెట్టి ఇక చేయి కోసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు ఫేస్బుక్ ప్రతినిధులు ఢిల్లీ డిసిపి కి ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈ క్రమంలోనే వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా అడ్రస్ కనుక్కొని ఇక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతడి ప్రాణం నిలబెట్టారు


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>