MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/rajamoulic9840d20-9467-4977-a5b4-c26a51b14e54-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/rajamoulic9840d20-9467-4977-a5b4-c26a51b14e54-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథలనే సినిమాలుగా తెరకెక్కిస్తుంటాడని అందరికీ తెలిసిందే. రాజమౌళి మొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్ దగ్గర నుంచి ప్రస్తుతం చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా వరకు దాదాపుగా విజయేంద్రప్రసాద్ కథలనే సినిమాలు చేశాడు. తండ్రి రచయితగా, కొడుకు దర్శకుడుగా భారతీయ సినీ చరిత్రలోనే గొప్ప అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. కొడుకు ఇచ్చిన సూచనలతో విజయేంద్రప్రసాద్ బాహుబలి సినిమా కథను సిద్ధం చేశాడని గతంలో చాలా సార్లు చెప్పాడు. rajamouli{#}K V Vijayendra Prasad;Tollywood;Rajamouli;Chitram;Cinema;Father;Bahubali;Telugu;Interviewనాన్న పై కోపం తో జక్కన్న.. విజయేంద్ర ప్రసాద్ అత్యుత్సాహం లో!!నాన్న పై కోపం తో జక్కన్న.. విజయేంద్ర ప్రసాద్ అత్యుత్సాహం లో!!rajamouli{#}K V Vijayendra Prasad;Tollywood;Rajamouli;Chitram;Cinema;Father;Bahubali;Telugu;InterviewSun, 06 Jun 2021 10:00:00 GMTటాలీవుడ్ లో దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథలనే సినిమాలుగా తెరకెక్కిస్తుంటాడని అందరికీ తెలిసిందే. రాజమౌళి మొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్ దగ్గర నుంచి ప్రస్తుతం చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా వరకు దాదాపుగా విజయేంద్రప్రసాద్ కథలనే సినిమాలు చేశాడు. తండ్రి రచయితగా, కొడుకు దర్శకుడుగా భారతీయ సినీ చరిత్రలోనే గొప్ప అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. కొడుకు ఇచ్చిన సూచనలతో విజయేంద్రప్రసాద్ బాహుబలి సినిమా కథను సిద్ధం చేశాడని గతంలో చాలా సార్లు చెప్పాడు.

ఇక విజయేంద్రప్రసాద్ దర్శకుడిగా కూడా కొన్ని ప్రయోగాలు చేయగా అవి ప్రేక్షకులను ఎంతగానో నిరాశపరచడంతో దర్శకత్వాని కి స్వస్తి పలి కి రచయితగానే కొనసాగేలా ప్లాన్ చేసుకుంటున్నాడు విజయేంద్రప్రసాద్. తెలుగు లో నే కాకుండా ఇతర భాషలకు సైతం కథలను అందిస్తూ అక్కడ కూడా కథలు లేని లోటును తీరుస్తున్నాడు విజయేంద్రప్రసాద్. ఇతర భాషల్లోని గొప్ప గొప్ప దర్శకులు, గొప్ప గొప్ప నిర్మాతలు కథల విషయంలో, స్క్రీన్ ప్లే విషయంలో ఆయన సలహా లు సూచనలు తీసుకుంటూ ఉంటారు.

ఇక ఇటీవలే విజయేంద్రప్రసాద్ ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే షోలో ఇంటర్వ్యూ లో పాల్గొని తన గురించి, తనకు కొడుకు గురించి, వారు చేసిన సినిమాల గురించి, చేయబోయే సినిమాల గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.అర్ అనే సినిమా గురించి, కథ గురించి ఎక్కువగా నోరు పారేసుకున్నాడు అని రాజమౌళి ఆయన పై సీరియస్ గా ఉన్నారట. చెప్పాల్సిన దానికంటే ఎక్కువగా సినిమా గురించి చెప్పి ముందే కథలోని కొన్ని ట్విస్ట్ లను లీక్ చేసినట్లుగా రాజమౌళికి అనిపించగా ఈ విషయమై తండ్రిపై కాస్తా గుర్రుగా ఉన్నాడట రాజమౌళి. మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్.. ఒక్కరోజే 50 వేల మందికి!

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>