BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cm-jagan-ys-jagan-8fc31ce2-fda5-4719-90bc-3613794d8bfb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cm-jagan-ys-jagan-8fc31ce2-fda5-4719-90bc-3613794d8bfb-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన మళ్లీ వాయిదా పడింది.. ఈ రోజు ఢిల్లీకి వెళ్లి వ్యాక్సినేషన్ విషయంలో ఆయన కేంద్ర మంత్రులతో చర్చించాలని భావించారు. కానీ కేంద్ర మంత్రులు బిజీగా ఉండడంతో వారి అపాయింట్మెంట్ లో దొరకలేదు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన వాయిదా పడినట్లు సమాచారం. ఇక జగన్ గురువారం ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు మొదలు విభజన సమస్యలు అలాగే వ్యాక్సినేషన్ కేటాయింపులు గురించి ఆయన కేంద్ర మంత్రులతో చర్చించాలని భావించారు. అయితే కేys jagan{#}CM;Delhi;Andhra Pradesh;Jagan;Reddy;central government;polavaram;Polavaram Project;Chief Ministerఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా.. ఎందుకంటే?ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా.. ఎందుకంటే?ys jagan{#}CM;Delhi;Andhra Pradesh;Jagan;Reddy;central government;polavaram;Polavaram Project;Chief MinisterSun, 06 Jun 2021 18:21:01 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన మళ్లీ వాయిదా పడింది.. ఈ రోజు ఢిల్లీకి వెళ్లి వ్యాక్సినేషన్ విషయంలో ఆయన కేంద్ర మంత్రులతో చర్చించాలని భావించారు. కానీ కేంద్ర మంత్రులు బిజీగా ఉండడంతో వారి అపాయింట్మెంట్ లో దొరకలేదు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన వాయిదా పడినట్లు సమాచారం. 


ఇక జగన్ గురువారం ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు మొదలు విభజన సమస్యలు అలాగే వ్యాక్సినేషన్ కేటాయింపులు గురించి ఆయన కేంద్ర మంత్రులతో చర్చించాలని భావించారు. అయితే కేంద్ర మంత్రులు అందరూ బిజీగా ఉన్న కారణంగా అపాయింట్మెంట్ దొరకలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన పర్యటన వాయిదా వేసినట్లు తెలుస్తోంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సమంతకి ప్రశంసలు.. ఫ్యామిలీమాన్ కి తిట్లు

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>