TechnologyPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/whats-app4358b301-8eaf-4c4e-a55a-920dad3d9653-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/whats-app4358b301-8eaf-4c4e-a55a-920dad3d9653-415x250-IndiaHerald.jpgవాట్సాప్.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.విపరీతమైన ప్రజాదారణ పొందిన సోషల్ నెట్వర్కింగ్ సైట్. ఈ కాలంలో అన్ని కార్పొరేట్ జాబులు అన్ని కూడా వాట్సాప్ తోనే ముడిపడుతున్నాయి. ఇక వాట్సాప్ లో మెసేజస్ ని రెండు రకాలుగా డిలీట్ చేసుకోవచ్చు. ఒక Delete for me అని ఉంటుంది. రెండోది Delete for everyone అని ఉంటుంది.Delete for everyone కొడితే ఆ మెసేజ్ పూర్తిగా డిలీట్ అయిపోతుందని తెలుసు. కాని కొన్నిసార్లు డిలీట్ అయిన మెసేజ్ ల‌ను చ‌ద‌వాల్సిన పరిస్థితి లేదా అవసరం అనేది వ‌స్తుంది.ఇక వాట్సాప్ లో మాత్రం డిలీట్whats-app{#}WhatsApp;Corporate;Smart phone;Google;mediaఈ యాప్ తో డిలీట్ అయిన వాట్సాప్ మెసేజెస్ చదవొచ్చు..ఈ యాప్ తో డిలీట్ అయిన వాట్సాప్ మెసేజెస్ చదవొచ్చు..whats-app{#}WhatsApp;Corporate;Smart phone;Google;mediaSun, 06 Jun 2021 03:00:00 GMTకార్పొరేట్ జాబులు అన్ని కూడా వాట్సాప్ తోనే ముడిపడుతున్నాయి. ఇక వాట్సాప్ లో మెసేజస్ ని రెండు రకాలుగా డిలీట్ చేసుకోవచ్చు. ఒక Delete for me అని ఉంటుంది. రెండోది Delete for everyone అని ఉంటుంది.Delete for everyone కొడితే ఆ మెసేజ్ పూర్తిగా డిలీట్ అయిపోతుందని తెలుసు. కాని కొన్నిసార్లు డిలీట్ అయిన మెసేజ్ ల‌ను చ‌ద‌వాల్సిన పరిస్థితి లేదా అవసరం అనేది వ‌స్తుంది.ఇక వాట్సాప్ లో మాత్రం డిలీట్ అయిన మెసేజ్ ల‌ను మ‌ళ్లీ ఓపెన్ చేసి చ‌దివేలా ఆప్ష‌న్ లేదనే చెప్పాలి. అయితే ఇక ఈ చిన్న‌ట్రిక్ తో డిలీట్ చేసిన మెసేజ్ ల‌ను హ్యాపిగా చ‌ద‌వ‌చ్చు.అయితే ఈ స‌దుపాయం కేవలం ఆండ్రాయిడ్ ఫోన్ ల‌లో మాత్ర‌మే ఉంది.

ఇక అదెలానో కింద వున్న పాయింట్స్ లో తెలుసుకోండి..

1.ఇక ఫస్ట్ చెయ్యాల్సిందేంటంటే.. మొదట గూగుల్ ప్లేస్టోర్ లోకి పోవాలి. గూగుల్ ప్లేస్టోర్ లో నోటిసేవ్ అనే యాప్ ఉంటుంది. ఇక ఆ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి.


2.ఇక ఆ నోటిసేవ్ యాప్ ని ఇన్ స్టాల్ చేసుకున్న తరువాత ఆ యాప్ యూజ్ చేసి దాని సాయంతో  నోటిఫికేషన్‌లు, ఫోటోలు, మీడియా ఇంకా అలాగే ఫైల్స్ చదివేలా మీరు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
 
3.ఇక అలా పర్మిషన్ ఇవ్వడం పూర్త‌యిన తరువాత డిలీట్ చేసిన మెసేజ్ ల‌ను చ‌దివే అవ‌కాశం ఉంటుంది.

4.ఇక ఆ తరువాత మీరు పర్మిషన్ ఇచ్చిన వెంట‌నే వాట్సాప్ తో పాటూ ప్ర‌తి ఒక్క మెసేజ్ ను స్టోర్ చేసుకోవడం జరుగుతుంది.ఇక ఆ మెసేజస్ ని మీరు చాలా సులభంగా ఓపెన్ చేసి చ‌దువుకోవ‌డానికి వీలుంది. కాక‌పోతే డిలీట్ అయిన వాట్సాప్ మెసేజ్ ల‌ను తిరిగిపొంది వాటిని చదవాలంటే మాత్రం మీరు నెల‌కు 65 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దాని ద్వారా జిఫ్ మెసేజెస్‌, ఫోటోలు, వీడియోలు, మీడియా ఫైల్స్ తిరిగి పొందే అవకాశం వుంది. ఇంకెందుకు ఆలస్యం ఇక వెంటనే గూగుల్ ప్లే స్టోర్ లో నోటిసేవ్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని ఇంస్టాల్ చేసుకోండి. డిలీట్ అయిన మెసేజస్ ని ఈజీగా చదువుకోండి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మండలి రద్దు వెనక్కేనా? వైసీపీకి లీడ్ వచ్చేసినట్లేనా?

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>