MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/viswaksen--suma58756e4b-d3b3-4c76-91e1-f82e403fc5bd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/viswaksen--suma58756e4b-d3b3-4c76-91e1-f82e403fc5bd-415x250-IndiaHerald.jpgయంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన చిత్రం పాగల్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ సిమ్రాన్ చౌదరి, హీరో విశ్వక్ సేన్, ఈ చిత్రంలో నటించిన కమెడియన్ జబర్దస్త్ మహేష్ మరియు మేఘ లేఖ నిన్న అనగా జూన్ 5 ఈటీవీ లో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రామ్ లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. VISWAKSEN - SUMA{#}Hero;Chitram;Cinema;Heroine;Comedian;Letter;June;suma kanakala;suma;Audience;Viswak sen;bhavana;Allari;Naresh;allari naresh"పాగల్" హీరో ... యాంకర్ సుమని అంత మాటన్నాడేంటి ?"పాగల్" హీరో ... యాంకర్ సుమని అంత మాటన్నాడేంటి ?VISWAKSEN - SUMA{#}Hero;Chitram;Cinema;Heroine;Comedian;Letter;June;suma kanakala;suma;Audience;Viswak sen;bhavana;Allari;Naresh;allari nareshSun, 06 Jun 2021 09:00:00 GMTయంగ్ అండ్ టాలెంటెడ్  హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన చిత్రం పాగల్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ సిమ్రాన్ చౌదరి, హీరో విశ్వక్ సేన్, ఈ చిత్రంలో నటించిన కమెడియన్ జబర్దస్త్ మహేష్ మరియు మేఘ లేఖ నిన్న అనగా జూన్ 5 ఈటీవీ లో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రామ్ లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఈ షోకి సుమ కనకాల యాంకరింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాబట్టి ఎప్పటిలాగే షోకి వచ్చిన వారితో కామెడీలు, పంచ్ లు , సరదా మాటలతో అలా అధ్బుతంగా గడిచిపోయింది. ఇక ఈ షోలో సుమ అడిగిన ఒక ప్రశ్నకు విశ్వక్ వెంటనే రెస్పాండ్ అయ్యి సుమ గారు మీరు ఈ లంగా ఓణీలో కత్తిలా ఉంటారు అన్నాడు. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. చూస్తున్న ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు. 

సుమ కూడా ఇలాంటి కామెంట్లు విని చాలా రోజులయింది అని నవ్వుతూ సరదాగా తీసుకున్నారు. ఇంతకీ ఆ సందర్భం ఏమిటంటే ? ఏ దేశంలో అబ్బాయిలు , అమ్మాయిల  డ్రెస్ మీద కామెంట్ చేస్తే, వారం రోజులు అమ్మాయిల డ్రెస్ తోనే తిరగాలి అన్న రూల్ ఉంది ? అన్న ప్రశ్న సుమ అడుగుతూ, ఇప్పుడు చెప్పండి  చేస్తారా కామెంట్, చెప్తారా నాకు లంగా ఓణి ఎందుకని ?  తిరగండి దీంతో అంటుంది నవ్వుకుంటూ,  అందుకు వెంటనే షోలో ఉన్న విశ్వక్ సేన్ ఎవరు అన్నారు..!!  కత్తిలా ఉన్నారు మీరు లంగాఓణిలో అంటాడు. అందుకు వెంటనే సుమ చాలా రోజులైంది ఈ మాట విని పాగల్ టీమ్ రావాల్సి వచ్చింది. ఇవన్నీ చెప్పడానికి అంటూ నవ్వుతుంది. మామూలుగా సుమ ని కామెంట్ చేయడానికి ముందుగా ఆలోచిస్తారు. కానీ విశ్వక్ సేన్ సడెన్ గా అలా అనడం అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచింది.

ఇలా షో లో బాగంగా పరస్పరం కామెంట్స్ చేసుకోవడం మామూలే. కానీ కొన్ని కొన్ని సార్లు ఇలాంటివే వివాదాలుగా   మారుతూ ఉంటాయి.  అలా షో మొత్తం చివరి వరకు ఎంతో సందడి సందడి గా గడిచిపోయింది. ఇంకాసేపు షో ఉండుంటే బాగుండేది అన్న భావన కూడా వచ్చేంతగా అల్లరి చేశారు పాగల్ టీమ్. ఇక పాగల్ సినిమా విషయానికి వస్తే కుర్ర హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ చిత్రం ఇది. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ సిమ్రాన్ చౌదరి, మేఘ లేఖ, నివేదా పేతురాజ్. ఈ చిత్రం ద్వారా నరేష్ కొప్పల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుని సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి.  కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>