MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood621af7d3-aa61-4f7e-8f6c-a5368cee49ed-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood621af7d3-aa61-4f7e-8f6c-a5368cee49ed-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త హీరోలు పుట్టుకొస్తుంటారు. కొంతమంది హీరోలు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వస్తే.. మరి కొంతమంది హీరోలు వారసత్వంతో ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. బాలీవూడ్ చిత్ర పరిశ్రమలో సినిమాల వారసత్వం ఎక్కువగా ఉండేది. ఇక ఇప్పుడు టాలీవూడ్ పరిశ్రమలోనూ వారసత్వం తారాస్థాయికి చేరింది.Tollywood{#}Telugu;Chiranjeevi;Tollywood;Venkatesh;Daggubati Venkateswara Rao;Jr NTR;kalyan ram;Balakrishna;Cinemaటాలీవుడ్ లో ఈ ఫ్యామిలీకే క్రెజ్ ఎక్కువ..?టాలీవుడ్ లో ఈ ఫ్యామిలీకే క్రెజ్ ఎక్కువ..?Tollywood{#}Telugu;Chiranjeevi;Tollywood;Venkatesh;Daggubati Venkateswara Rao;Jr NTR;kalyan ram;Balakrishna;CinemaSun, 06 Jun 2021 07:54:57 GMTచిత్ర పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త హీరోలు పుట్టుకొస్తుంటారు. కొంతమంది హీరోలు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వస్తే.. మరి కొంతమంది హీరోలు వారసత్వంతో ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. బాలీవూడ్ చిత్ర పరిశ్రమలో సినిమాల వారసత్వం ఎక్కువగా ఉండేది. ఇక ఇప్పుడు టాలీవూడ్ పరిశ్రమలోనూ వారసత్వం తారాస్థాయికి చేరింది. తెలుగు చిత్ర పరిశ్రమలో  నాలుగైదు ఫ్యామిలీస్ హవా నడుస్తోంది.

తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక్క పిల్లర్ అక్కినేని నాగేశ్వరరావు. ఆయన కుటుంబం నుండి ఐదుగురు హీరోలు పరిచయమైయ్యారు. ఇండస్ట్రీకి మరో పిల్లర్ నందమూరి తారక రామారావు. ఆయన కుటుంబం నుండి నుంచి నలుగురు పరిచయమైయ్యారు. దగ్గుబాటి, ఘట్టమనేని హీరోలు కలిపి నలుగురు ఉన్నారు. ఇక స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఇప్పటిదాకా డజను మంది టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు.

ఇక మిగతా ఫ్యామిలీలతో పోలిస్తే, మెగా ఫ్యామిలీ కొంచెం స్టాండర్డ్ గా ఉన్నట్లు తెలుస్తుంది. అందుకు కారణం మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోస్ అందరూ సమైక్యంగా ఉండడం ప్రధాన కారణంగా చెబుతారు. ఇక లోపల ఏదైనా ఉండొచ్చు పైకి మాత్రం యూనిటీగా ఉన్నట్లు చాటిచెబుతున్నారని విశ్లేషకుల అంచనా. ఒకరి సినిమాలకు మరొకరు ప్రమోట్ చేసుకోవడం ద్వారా యూనిటీ చాటుతున్నారు.

కాగా.. అక్కినేని ఫ్యామిలీలో కూడా ఒకరి సినిమాలకు మరొకరు ప్రమోట్ చేసుకోవడం కన్పిస్తోంది. ఇక దగ్గుబాటి హీరోలు కూడా పర్వాలేదు. అయితే నందమూరి ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయని, పైగా ఇది బహిరంగ రహస్యమని విశ్లేషకుల అంచనా. ఇక జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒకరికొకరు తోడుగా ఉన్నా, బాబాయ్ బాలయ్య కొంచెం దూరంగా ఉంటున్నట్లు ఇప్పటిమాట కాదు. ఎప్పటి నుంచో విన్పిస్తున్న టాక్. ఇప్పటికైనా నందమూరి హీరోలు కల్సి ఒక సినిమా చేసి విబేధాలు లేవని చాటుతారని  ఆశగా ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. అయితే అభిమానుల ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి మరి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చెరుకు రసంతో పొట్ట తగ్గుతుందా.. ఇది తెలుసుకోండి?

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>