PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya410dcaba-f6aa-4b16-8c74-03bcc3cb90da-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya410dcaba-f6aa-4b16-8c74-03bcc3cb90da-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ షరీఫ్ పదవీకాలం ముగియడంతో ఇప్పుడు ఆ స్థానంలో అధికార వైసీపీ ఎవరిని ఆ పదవిలో నియమించబోతోంది అనే అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చైర్మన్ పదవితో పాటు వైస్ చైర్మన్ ఎంపిక మీద కూడా వైసీపీలో చర్చ జరుగుతూ ఉండగా ఖాళీ అయిన స్థానాలకు గతంలో ఉన్న వారి కులాలకు సంబంధించిన వారికి పదవులు కట్టబెట్టి యోచనలో ఉన్నట్లు సమాచారం. శాసనమండలి చైర్మన్ గా మైనారిటీ వర్గానికి చెందిన షరీఫ్ మొన్నటిదాకా ఉండటంతో ఇప్పుడు ఆ పదవిలో హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణకు ప్రత్యర్థిగా వైసీపీ రంగంలోకి దandhra pradesh{#}Jagan;Andhra Pradesh;YCP;Sasanamandali;Hindupuram;Backward Classes;Reddy;TDP;Somu Veerraju;Governor;Telugu Desam Party;MLAబాలయ్య ప్రత్యర్థికి జగన్ కీలక పదవి?బాలయ్య ప్రత్యర్థికి జగన్ కీలక పదవి?andhra pradesh{#}Jagan;Andhra Pradesh;YCP;Sasanamandali;Hindupuram;Backward Classes;Reddy;TDP;Somu Veerraju;Governor;Telugu Desam Party;MLASun, 06 Jun 2021 11:00:00 GMTఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ షరీఫ్ పదవీకాలం ముగియడంతో ఇప్పుడు ఆ స్థానంలో అధికార వైసీపీ ఎవరిని ఆ పదవిలో నియమించబోతోంది అనే అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చైర్మన్ పదవితో పాటు వైస్ చైర్మన్ ఎంపిక మీద కూడా వైసీపీలో చర్చ జరుగుతూ ఉండగా ఖాళీ అయిన స్థానాలకు గతంలో ఉన్న వారి కులాలకు సంబంధించిన వారికి పదవులు కట్టబెట్టి యోచనలో ఉన్నట్లు సమాచారం. శాసనమండలి చైర్మన్ గా మైనారిటీ వర్గానికి చెందిన షరీఫ్ మొన్నటిదాకా ఉండటంతో ఇప్పుడు ఆ పదవిలో హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణకు ప్రత్యర్థిగా వైసీపీ రంగంలోకి దింపిన ఇక్బాల్ పదవిలో కూర్చోబెట్టే అవకాశం ఉందని అంటున్నారు. 


ఇక డిప్యూటీ చైర్మన్ పదవిలో బీసీ వర్గానికి చెందిన రెడ్డి సుబ్రహ్మణ్యం ఉండేవారు, అందుకే ఈ పదవి కూడా బీసీలకు అప్పగించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జంగా కృష్ణమూర్తికి డిప్యూటీ చైర్మన్ గా అవకాశం ఇవ్వాలని జగన్ ఫిక్సై నట్లు చెబుతున్నారు. నిజానికి ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిలో ఈ నెల 18వ తేదీన పది మంది ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. వైసీపీ నుంచి ఉమ్మారెడ్డి సహా 9 మంది సభ్యులు పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. అందులో ఏడుగురు టిడిపి సభ్యులు కాగా బీజేపీకి చెందిన సోము వీర్రాజు కూడా ఉన్నారు. ఇక గవర్నర్ కోటాలో నాలుగు ఖాళీలు కానున్నాయి. 


అందులో తెలుగుదేశం నుంచి ముగ్గురు ఉండగా వైసీపీ నుంచి ఒకరు పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే కోటాలో మూడు స్థానాలు ఖాళీ కానున్నాయి. అలా మొత్తంగా 18 స్థానాలు భర్తీ చేసేందుకు ఇప్పుడు వైసీపీ రంగంలోకి దిగుతుంది. దాదాపు మొత్తం 18 స్థానాలకు గాను 16 స్థానాలు వైసీపీ ఖాతాలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  దీంతో ఇప్పటి దాకా పెద్దల సభలో టీడీపీ బలం కనపరుస్తూ రాగా ఈ ఎన్నికల తర్వాత వైసీపీకి పూర్తి ఆధిక్యం లభించనుంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>