HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/healthabda3c64-bd44-4340-b4fa-01d46056970e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/healthabda3c64-bd44-4340-b4fa-01d46056970e-415x250-IndiaHerald.jpgఈరోజుల్లో చాలా మంది దగ్గు, జలుబు, బీపి, షుగర్, అధిక రక్తపోటు సమస్యలతో బాధ పడుతూ వుంటారు. ఈ కాలంలో జబ్బులు లేని మనిషే లేడు. ఏదో ఒక జబ్బుతో మనిషి బాధ పడుతూ ఉంటాడు. అయితే పొద్దున్నే ఇవి తీసుకోవడం వలన ఎలాంటి జబ్బులు రావు. ఇంకా అవేంటో తెలుసుకోండి. డైలీ తీసుకోండి. సాధారణంగా చాలా మంది పొద్దున్నే తేనె తీసుకుంటూ వుంటారు.వాతావరణంలో కొన్ని మార్పులు జరిగినప్పుడు శరీరానికి బలమైన రోగ నిరోధక శక్తి అవసరమవుతుంది. అలాంటి రోగ నిరోధక శక్తి పెంచుకోవడంలో బలమైన ఆహారాలలో ఒకటి తేనె అని చెప్పాలి. పొద్దున్నే కొంచెం గోరHealth{#}Shakti;Sugar;Doctor;Indian gooseberry;Vitaminపొద్దున్నే ఇవి తింటే అన్ని జబ్బులు మాయం...పొద్దున్నే ఇవి తింటే అన్ని జబ్బులు మాయం...Health{#}Shakti;Sugar;Doctor;Indian gooseberry;VitaminSun, 06 Jun 2021 00:04:28 GMTషుగర్, అధిక రక్తపోటు సమస్యలతో బాధ పడుతూ వుంటారు. ఈ కాలంలో జబ్బులు లేని మనిషే లేడు. ఏదో ఒక జబ్బుతో మనిషి బాధ పడుతూ ఉంటాడు. అయితే పొద్దున్నే ఇవి తీసుకోవడం వలన ఎలాంటి జబ్బులు రావు. ఇంకా అవేంటో తెలుసుకోండి. డైలీ తీసుకోండి.


సాధారణంగా చాలా మంది పొద్దున్నే తేనె తీసుకుంటూ వుంటారు.వాతావరణంలో కొన్ని మార్పులు జరిగినప్పుడు శరీరానికి బలమైన రోగ నిరోధక శక్తి  అవసరమవుతుంది. అలాంటి రోగ నిరోధక శక్తి పెంచుకోవడంలో బలమైన ఆహారాలలో ఒకటి తేనె అని చెప్పాలి. పొద్దున్నే కొంచెం గోరు వెచ్చని నీటిలో తేనె కలిపి తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు వున్నాయి. అయితే అధిక రక్త పోటు ఉన్న వారు కాని షుగర్ వ్యాధితో బాధ పడే రోగులు గాని ప్రెగ్నంట్స్ కాని అలాగే బాలింతలు ఖచ్చితంగా డాక్టర్ సలహాతో తేనెని తీసుకోవడం మంచిది. తేనె ఎక్కువ తీసుకోవడం వల్ల డయేరియా వంటి సమస్యలు వచ్చే ప్రమాదం వుంది. కాబట్టి, ఆరోగ్య ప్రయోజనాల కోసం పరగడుపునే తేనె తీసుకునేవారు వారి డాక్టర్ సలహా తీసుకొని తేనెని తీసుకోవడం చాలా మంచిది.


ఇక ఉసిరి కాయ చాలా మంచిది. ఇందులో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని మెరుగు పరుస్తుంది.ఇక గుండెకు సంబంధించిన జబ్బుల నుండి, కొన్ని రకాల క్యాన్సర్ల నుండి కాపాడుతుంది.అలాగే జలుబు, దగ్గు నుండి మనల్ని కాపాడుతుంది. ఎలాంటి అంటు వ్యాధులని దరి చేరనివ్వదు.దగ్గు వల్ల వచ్చే కఫాన్ని పూర్తిగా తగ్గిస్తుంది.ఇక మలబద్ధకాన్ని పూర్తిగా దూరం చేస్తుంది. అధిక బరువు తగ్గడంలో ఎంతగానో సహాయం చేస్తుంది.తిన్నాక అరుగుదలకి ఎంతగానో సహకరిస్తుంది.అలాగే ఇది మెటబాలిజం ని మెరుగు పరుస్తుంది.రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయిలని మెరుగు పరిచి పెంచుతుంది.కాబట్టి క్రమం తప్పకుండా పొద్దునే ఇవి తీసుకోండి. సంపూర్ణ ఆరోగ్యంగా వుండండి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సబ్బం ప్లేస్‌లో గోనె...మళ్ళీ కొత్త సినిమా ఉంటుందా?

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>