MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/niveda-thamos25ba05dc-9a39-4fab-9f8e-4d99c82750df-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/niveda-thamos25ba05dc-9a39-4fab-9f8e-4d99c82750df-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో సంవత్సరానికి ఎంతో మంది హీరోయిన్ లు పరిచయం అవుతుంటారు. వారిలో కొంతమంది స్టార్ హీరోయిన్ లు గా ఎదుగుతారు. అయితే టాలెంట్ ఉండి కూడా కొంత మంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్ లు గా ఎదగలేక పోతూ ఉంటారు. అలా టాలీవుడ్ లో ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించినా అదృష్టం కలిసి రాక స్టార్ హీరోయిన్ లు గా ఎదగని వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. niveda thamos{#}Heroine;Tollywood;Cinema;BEAUTY;A Aa;Sathamanam Bhavati;Shatamanam Bhavathi;Nani;akhil akkineni;Hello;kalyani;Majnu;Nidhhi Agerwal;Heroనివేదా నుండి అనుపమ వరకు ఎంతో ట్యాలెంట్ ఉన్న స్టార్స్ కాలేకపోతున్న హీరోయిన్స్నివేదా నుండి అనుపమ వరకు ఎంతో ట్యాలెంట్ ఉన్న స్టార్స్ కాలేకపోతున్న హీరోయిన్స్niveda thamos{#}Heroine;Tollywood;Cinema;BEAUTY;A Aa;Sathamanam Bhavati;Shatamanam Bhavathi;Nani;akhil akkineni;Hello;kalyani;Majnu;Nidhhi Agerwal;HeroSun, 06 Jun 2021 13:18:27 GMTటాలీవుడ్ లో సంవత్సరానికి ఎంతో మంది హీరోయిన్ లు  పరిచయం అవుతుంటారు. వారిలో కొంతమంది స్టార్ హీరోయిన్ లు గా ఎదుగుతారు. అయితే టాలెంట్ ఉండి కూడా కొంత మంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్ లు గా ఎదగలేక పోతూ ఉంటారు. అలా టాలీవుడ్ లో ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించినా అదృష్టం కలిసి రాక స్టార్ హీరోయిన్ లు గా  ఎదగని వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కొంత మంది హీరోయిన్లకు మొదటి సినిమాతోనే స్టార్డం వస్తే మరికొంతమందికి రెండు మూడు సినిమాలతో గుర్తింపు వస్తుంది కానీ అందం అభినయం ఇండస్ట్రీలో గుర్తింపు అన్నీ ఉన్నప్పటికీ కొంత మంది హీరోయిన్స్ కి అవకాశాలు, స్టార్ డం మాత్రం రావు. అలాంటి వారిలో మొదట ఉన్న టాలెంట్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. మలయాళ సినిమా ప్రేమమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ మలయాళీ బ్యూటీ త్రివిక్రమ్ దర్శకత్వంలో అ ఆ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఈమె శతమానం భవతి సినిమా తో సూపర్ హిట్ అందుకొని స్టార్ హీరోయిన్ అయ్యే ఫీచర్స్ ని పొందింది.

అయితే ఇప్పుడు వరకు ఆమె చేసిన సినిమాలు అబొవ్ యావరేజ్ గా ఉన్నా కూడా స్టార్ హీరోయిన్ మాత్రం ఆగలేకపోయింది. నాని హీరోగా నటించిన జెంటిల్ మన్ సినిమా తో పరిచయం అయిన మరో ముద్దుగుమ్మ నివేద థామస్ చాలా సినిమాల్లో నటించిన కూడా స్టార్ హీరోయిన్ గుర్తింపు మాత్రం రావట్లేదు. ఇటీవల వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఆమె గ్లామర్ విషయం లోని సమస్యలు ఉన్నాయని అందుకే స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అఖిల్ హీరోగా వచ్చిన హలో సినిమాలో నటించిన కళ్యాణి ప్రియదర్శన్, మజ్ను సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన అను ఇమ్మాన్యుయేల్, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లు టాలెంట్ ఉండి కూడా స్టార్ హీరో యిన్ లుగా ఎదగలేక పోతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>