EducationSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/ap-jobse74e3b14-25c8-42a3-9af3-7e65843d2b8a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/ap-jobse74e3b14-25c8-42a3-9af3-7e65843d2b8a-415x250-IndiaHerald.jpgఆంధ్రాలో ఉన్న నిరుద్యోగులకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్థుంది.. ఎపి లో స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇటీవల వరుసగా ఉద్యోగా ప్రకటనలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా సంస్థ నుంచి ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో పని చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 8లోగా రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 9న ఉదయం 10 గంటలకు వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు.Ap jobs{#}Andhra Pradesh;Good Newwz;Good news;advertisement;Flipkart;Interview;Petrol;Degree;un employment;Googleనిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ సంస్థ లో కొలువులు..నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ సంస్థ లో కొలువులు..Ap jobs{#}Andhra Pradesh;Good Newwz;Good news;advertisement;Flipkart;Interview;Petrol;Degree;un employment;GoogleSun, 06 Jun 2021 18:00:00 GMTఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్థుంది.. ఎపి లో స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇటీవల వరుసగా ఉద్యోగా ప్రకటనలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా సంస్థ నుంచి ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో పని చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 8లోగా రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 9న ఉదయం 10 గంటలకు వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు.

నోటిఫికేషన్ ద్వారా మొత్తం 250 ఖాళీలను భర్తీ చేయనున్నారు.. డెలివరీ ఎగ్జిక్యూటీవ్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగులను నియమించుకోవాలని కంపెనీ భావిస్తుంది.

ఈ ఉద్యొగాల పూర్తీ వివరాలు ఇలా.. 

విభాగంలో 100 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. అభ్యర్థులకు స్మార్ట్ ఫోన్, బైక్, టూ వీలర్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.

జీతం: 13 వేల నుంచి 15 వేల వరకు ఉంటుంది..వేతనంతో పాటు పెట్రోల్ అలవెన్స్, మొబైల్ బిల్, ఇతర ఇన్సెంటీవ్స్ చెల్లించనున్నారు. ఈ విభాగంలో ఎంపికైన అభ్యర్థులు ఏపీలో పని చేయాల్సి ఉంటుంది.

ఈ విభాగంలో 150 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. పురుషులు/స్త్రీలు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు.. ఎంపిక అయిన వాళ్ళు హైదరాబాద్‌లో పని చెయాల్సి ఉంటుంది.. 

ఈ ఉద్యొగాల పై ఆసక్తి కలిగిన విద్యార్థులు, నిరుద్యోగులు 08లోగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల మొబైల్ నంబర్లకు గూగుల్ మీట్ ఇంటర్వ్యూ లింక్ పంపిస్తారు. ఆ లింక్ ద్వారా అభ్యర్థులు ఈ నెల 9న జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇతర వివరాలకు 8978524022, 7780558838 కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవాలి...

" style="height: 224px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బన్నీకి కొరటాలకి మధ్య గొడవేంటి?

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>