MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli7ce2e543-40b1-4762-b7a3-5562a964261d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli7ce2e543-40b1-4762-b7a3-5562a964261d-415x250-IndiaHerald.jpgప్రపంచంలో ఏ రంగంలో అయినా పోటీ అనేది ఉండాలి పోటీ ఉంటేనే సదరు రంగం నుంచి నాణ్యమైన ఫలితాలు అత్యున్నతమైన ఫలితాలు వస్తాయి. అలా సినీ పరిశ్రమలో కూడా పోటీ అనేది నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుంది. ముఖ్యంగా దర్శకుల మధ్య పోటీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. నెంబర్ వన్ చైర్ కోసం ప్రతి దర్శకుడు ప్రతి సినిమాను హిట్ చేసేలా సినిమాలను రూపొందిస్తూ ఉంటాడు. అలా టాలీవుడ్ లో అపజయమెరుగని దర్శకులు చాలామంది ఉన్నారు. వారిలో ముందుగా ఉండే దర్శకుడు రాజమౌళి. rajamouli{#}Rajamouli;Darsakudu;Director;Tollywood;Cinema;Bahubali;KGF;Maha;vegetable market;India;prasanth;Prashant Kishor;Kannada;Prabhas;NTR;Allu Arjun;Newsఆ దర్శకుడిని చూసి జక్కన్న భయపడుతున్నాడా.. ?ఆ దర్శకుడిని చూసి జక్కన్న భయపడుతున్నాడా.. ?rajamouli{#}Rajamouli;Darsakudu;Director;Tollywood;Cinema;Bahubali;KGF;Maha;vegetable market;India;prasanth;Prashant Kishor;Kannada;Prabhas;NTR;Allu Arjun;NewsSun, 06 Jun 2021 17:00:00 GMTప్రపంచంలో ఏ రంగంలో అయినా పోటీ అనేది ఉండాలి పోటీ ఉంటేనే సదరు రంగం నుంచి నాణ్యమైన ఫలితాలు  అత్యున్నతమైన ఫలితాలు వస్తాయి. అలా సినీ పరిశ్రమలో కూడా పోటీ అనేది నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుంది. ముఖ్యంగా దర్శకుల మధ్య పోటీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. నెంబర్ వన్ చైర్ కోసం ప్రతి దర్శకుడు ప్రతి సినిమాను హిట్ చేసేలా సినిమాలను రూపొందిస్తూ ఉంటాడు. అలా టాలీవుడ్ లో అపజయమెరుగని దర్శకులు చాలామంది ఉన్నారు. వారిలో ముందుగా ఉండే దర్శకుడు రాజమౌళి. 

తన సినిమాలను ఎంతో అద్భుతంగా చెక్కుతాడు అని రాజమౌళి ని జక్కన్న అని పిలుస్తారు. మొదటి సినిమా నుంచి మొన్నటి బాహుబలి వరకు ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది అంటే తన సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు అర్థం చేసుకోవచ్చు. అంత అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు కాబట్టే రాజమౌళి ఇప్పుడు దేశం గర్వించదగ్గ దర్శకుల్లో మొదటి ఐదుగురిలో ఒకరు గా ఉన్నాడు. ఇకపోతే రాజమౌళి కి పోటీగా ఇటీవల కేజీఎఫ్ చిత్రంతో ప్రపంచం మొత్తం తన వైపు చూసుకునేలా చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎదుగుతున్నాడు అనేది కొందరి అభిప్రాయం.

కన్నడ చిత్ర పరిశ్రమలో మహా అయితే నాలుగు నుంచి ఐదు కోట్ల బడ్జెట్ లో ఒక సినిమాను నిర్మిస్తారు.  ఒక రకంగా చెప్పాలంటే ఆ సినిమా పరిశ్రమలో ఎవరికి అది కూడా చాలా ఎక్కువే.. అక్కడ ఉండే మార్కెట్ ఇది హై బడ్జెట్. అయితే పాన్ ఇండియా చిత్రంగా ఎప్పుడైతే ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ సినిమా చేశాడో కన్నడ సినిమాలు కూడా బడ్జెట్ ను పెంచుకోవడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఆయన కే జి ఎఫ్ సినిమా రెండో పార్ట్ పూర్తి కాకముందే ఐదు సినిమాలకు ఆల్రెడీ బుక్ అయిపోయాడు. ప్రభాస్ తో రెండు సినిమాలు, ఎన్టీఆర్ తో ఒక సినిమా, అల్లు అర్జున్ రామ్ చరణ్ లతో చెరో సినిమాలను ప్రశాంతం అయినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"విరటపర్వం" నక్సలిజం గురించి కాదంట... డైరెక్టర్ క్లారిటీ

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>