PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kejrival2194c770-bfb1-4e4d-8a8a-5be611ffd9b6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kejrival2194c770-bfb1-4e4d-8a8a-5be611ffd9b6-415x250-IndiaHerald.jpgఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డోర్ డెలివరీ రేషన్ పథకాన్ని కేంద్రం నిలిపివేసిన ఒక రోజు తర్వాత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ "చట్టబద్ధంగా", అసలు కేంద్రం ఆమోదం పొందవలసిన అవసరం లేదని పేర్కొన్నారు, అయితే ఆప్ ప్రభుత్వం మర్యాద పూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిందని పేర్కొన్నారు. ఈరోజు మీడియాటో మాట్లాడిన ఆయన ఈ పధకాన్ని అమలు చేయడానికి రెండు రోజుల ముందు కేంద్రం నిలిపివేసిందని పేర్కొంది. మేము ఒక్కసారి కాదు, ఐదుసార్లు ఆమోదం పొందామన్న ఆయన అసలు చట్టబద్ధంగా, మాకు కేంద్రం అనుమతి అవసరంkejrival{#}Delhi;Chief Minister;Arvind Kejriwal;Government;central government;News;Prime Minister;Burger;Governorమీ అనుమతే అక్కర్లేదు .. కానీ ఎందుకిలా చేశారు?మీ అనుమతే అక్కర్లేదు .. కానీ ఎందుకిలా చేశారు?kejrival{#}Delhi;Chief Minister;Arvind Kejriwal;Government;central government;News;Prime Minister;Burger;GovernorSun, 06 Jun 2021 14:11:00 GMTఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డోర్ డెలివరీ రేషన్ పథకాన్ని కేంద్రం నిలిపివేసిన ఒక రోజు తర్వాత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ "చట్టబద్ధంగా", అసలు కేంద్రం ఆమోదం పొందవలసిన అవసరం లేదని పేర్కొన్నారు, అయితే ఆప్ ప్రభుత్వం మర్యాద పూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిందని పేర్కొన్నారు. ఈరోజు మీడియాటో మాట్లాడిన ఆయన ఈ పధకాన్ని అమలు చేయడానికి రెండు రోజుల ముందు కేంద్రం నిలిపివేసిందని  పేర్కొంది. మేము ఒక్కసారి కాదు, ఐదుసార్లు ఆమోదం పొందామన్న ఆయన అసలు చట్టబద్ధంగా, మాకు కేంద్రం అనుమతి అవసరం లేదు, కానీ మేము మర్యాదపూర్వకంగా అలా చేశామని పేర్కొన్నారు.


''గౌరవ ప్రధాని గారు, నేను చాలా బాధపడుతున్నాను, ఇప్పటికే ఢిల్లీ మొత్తంమీద డోర్ టు డోర్ రేషన్ డెలివరీకి సంబంధించి పూర్తి సన్మాహాలు జరిగిపోయాయి. ఇంకా రెండు రోజులు ఉందనగా మీరు ఎందుకు దీనిని నిలిపివేశారు ? మీరు ఎందుకలా చేశారు ? అని ఆయన ప్రశ్నించారు. పిజ్జా, బర్గర్ మొదలు స్మార్ట్ ఫోన్స్, బట్టలు అన్ని ఇళ్లకు డెలివరీ ఇస్తున్నప్పుడు ఈ రేషన్ ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. ప్రస్తుత కాలంలో పరిస్థితి దృశ్య ఢిల్లీ మాత్రమే కాక దేశవ్యాప్తంగా దీనిని అమలు చేయాలని ఆయన కోరారు. 


లేదంటే రేషన్ షాప్స్ సూపర్ స్ప్రెడర్స్ గా మారే అవకాశం ఉందని అన్నారు. ఇక లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) ఆఫీస్ వర్గాల సమాచారం ప్రకారం, ఢిల్లీ ప్రభుత్వం ఇస్తున్నందున" ఈ పథకం యొక్క ప్రతిపాదన తిరస్కరించబడలేదని, ఈ పథకం “పున పరిశీలన కోసమె నిలిపివేయబడిందని పేర్కొన్నారు. ఈ నిలిపివేత నిర్ణయానికి ఎల్జీ రెండు కారణాలను పేర్కొంది, పంపిణీ పద్ధతిని మార్చడానికి ఈ ప్రతిపాదన ప్రయత్నిస్తున్నందున, దీనికి జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 ప్రకారం కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరమని పేర్కొంది. అలాగే ఢిల్లీ ప్రభుత్వ ఈ పంపిణీ పథకాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ సర్కారీ రేషన్ డీలర్ సంఘ్ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిందని పేర్కొంది.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

డాన్స్ మాస్టర్ నుంచి స్టార్ డైరెక్టరైనా లారెన్స్..

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>