MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vennelakisher-20-croes-d9c4ca3b-b04f-4008-8934-a0256e885064-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vennelakisher-20-croes-d9c4ca3b-b04f-4008-8934-a0256e885064-415x250-IndiaHerald.jpg సినిమాలలో కమెడియన్ పాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. అప్పట్లో ఒక సినిమా హిట్ అవ్వాలంటే కొంతభాగం కమెడియన్ ల పాత్ర కూడా ఉంటుందని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా అప్పట్లో చాలామంది కమెడియన్స్ ఉండేవారు కూడా. కానీ ఇప్పుడు ప్రతి సినిమాలలో హీరోలే కామెడీ పంచ్ లతో అదరగొడుతున్నారు. ఇక కొంతమంది కమెడియన్ పాత్రలు చేస్తూ కోట్లకు కోట్లు పోగు చేసుకుంటున్నారు. అలాంటి వారిలో కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా ఒకరు. ఇక కమెడియన్ "వెన్నెల కిషోర్ " అందరికీ బాగా సుపరిచితుడు. ఈయన పంచులతో ప్రతి ఒక్కరిని కడుపుబ్బ నవ్వించడం తోపVENNELAKISHER 20 CROES{#}Comedian;Cinema;Comedy;University;Master;Director;vennela;vennela kishore;Chitram;Chiranjeevi;Heroine;job;Telugu;marriageఈ కమెడియన్ ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా ?ఈ కమెడియన్ ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా ?VENNELAKISHER 20 CROES{#}Comedian;Cinema;Comedy;University;Master;Director;vennela;vennela kishore;Chitram;Chiranjeevi;Heroine;job;Telugu;marriageSun, 06 Jun 2021 17:00:00 GMT
సినిమాలలో కమెడియన్ పాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. అప్పట్లో ఒక సినిమా హిట్ అవ్వాలంటే కొంతభాగం కమెడియన్ ల పాత్ర కూడా ఉంటుందని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా అప్పట్లో చాలామంది కమెడియన్స్ ఉండేవారు కూడా. కానీ ఇప్పుడు ప్రతి సినిమాలలో హీరోలే కామెడీ పంచ్ లతో అదరగొడుతున్నారు. ఇక కొంతమంది కమెడియన్ పాత్రలు చేస్తూ కోట్లకు కోట్లు పోగు చేసుకుంటున్నారు. అలాంటి వారిలో కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా ఒకరు. ఇక  కమెడియన్ "వెన్నెల కిషోర్ " అందరికీ బాగా సుపరిచితుడు. ఈయన పంచులతో ప్రతి ఒక్కరిని కడుపుబ్బ నవ్వించడం తోపాటు, ముఖ హావభావాలతో కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. అయితే ఈయనకు ఎంత ఆస్తి  ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.


వెన్నెల కిషోర్  తెలంగాణలోని  నిజామాబాద్ లో జన్మించారు. ఈయన అసలు పేరు బోకాల కిషోర్ కుమార్. ఈయన విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తి చేశారు. ఆ తర్వాత పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాడు. ఈయన అక్కడ యూనివర్సిటీ లో బీకాం, మాస్టర్ ఇన్ ఫర్మేషన్ సిస్టం కంప్లీట్ చేశాడు.


మొదటిసారి "వెన్నెల " సినిమా ఆడిషన్స్ జరిగేటప్పుడు అక్కడికి వెళ్లగా అందులో సెలెక్ట్ అయ్యాడు. అలా డైరెక్టర్ దేవా తో పరిచయం ఏర్పడింది. వెన్నెల సినిమాలో మెయిన్ రోల్ గా చేసి , ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా నుంచే అతనికి వెన్నెల కిషోర్ అనే పేరు వచ్చింది. తను నటించిన మొట్ట మొదటి సినిమాకు 68 రూపాయలను పారితోషికం కింద తీసుకున్నారు.  ఇక నితిన్ హీరోగా నటించిన చిత్రం రంగ్ దే. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ నటించడానికి అక్షరాల 3 లక్షల 70 వేల రూపాయలు అందుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే తెలుస్తోంది..అప్పటికీ ఇప్పటికీ వెన్నెలకిషోర్ రేంజ్ ఎంత పెరిగిందో..


వెన్నెల కిషోర్ కామెడీయన్ , రైటర్, డైరెక్టర్ ఇలా అన్ని రంగాలలో రాణిస్తున్నారు. వెన్నెల కిషోర్ కి  చిరంజీవి అంటే చాలా ఇష్టమట. ఇక హీరోయిన్ విషయానికి వస్తే విజయశాంతి. కిషోర్ కు. దాదాపుగా రూ.20 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయి. కిషోర్ ఫ్యామిలీ లో మొత్తం నలుగురు అక్కాలు ఉన్నారు. యూ ఎస్ ఏ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక తెలుగు అమ్మాయిని ప్రేమించి, అనంతరం పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"విరటపర్వం" నక్సలిజం గురించి కాదంట... డైరెక్టర్ క్లారిటీ

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>