MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/family-man-2e449b805-ece5-483e-b61d-97b161be5e2b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/family-man-2e449b805-ece5-483e-b61d-97b161be5e2b-415x250-IndiaHerald.jpg 2019 లో వచ్చిన 'ఫ్యామిలీ మ్యాన్ 1’ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ సిరీస్ మొదటిభాగంలో హీరో టెర్రరిస్ట్ లని ఎలా అడ్డకున్నాడో మనకు ఆసక్తికరంగా చూపించారు. ఇక దీనికి కొనసాగింపుగా రూపొందిన  వెబ్ సిరీస్‌ ఫ్యామిలీ మ్యాన్ 2.  సిరీస్ లను దర్శకులు రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. మొదటి భాగంలో నటించిన మనోజ్ భాజ్ పాయ్, ప్రియమణిలతో పాటు సెకండ్ సిరీస్ లో అక్కినేని సమంత  కీలక పాత్రల్లో కనిపించారు. అయితే ఈ వెబ్ సిరీస్ మొదటినుంచి వరసగా వివాదల్లో చిక్కుకుంటుంది. ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైనప్పటి నFamilyman{#}Hero;raj;Samantha;Tamil;Amazon;media;Tamilnadu;Varsham;Heroineసమంతకి ప్రశంసలు.. ఫ్యామిలీమాన్ కి తిట్లుసమంతకి ప్రశంసలు.. ఫ్యామిలీమాన్ కి తిట్లుFamilyman{#}Hero;raj;Samantha;Tamil;Amazon;media;Tamilnadu;Varsham;HeroineSun, 06 Jun 2021 18:24:00 GMT2019 లో వచ్చిన 'ఫ్యామిలీ మ్యాన్ 1’ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ సిరీస్ మొదటిభాగంలో హీరో టెర్రరిస్ట్ లని ఎలా అడ్డకున్నాడో మనకు ఆసక్తికరంగా చూపించారు. ఇక దీనికి కొనసాగింపుగా రూపొందిన  వెబ్ సిరీస్‌ ఫ్యామిలీ మ్యాన్ 2.  సిరీస్ లను దర్శకులు రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. మొదటి భాగంలో నటించిన మనోజ్ భాజ్ పాయ్, ప్రియమణిలతో పాటు సెకండ్ సిరీస్ లో అక్కినేని సమంత  కీలక పాత్రల్లో కనిపించారు. అయితే ఈ వెబ్ సిరీస్ మొదటినుంచి వరసగా వివాదల్లో చిక్కుకుంటుంది. ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి తమిళ్ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు.


ఈ ట్రైలర్‌లో కొన్ని సీన్లు తమిళుల మనోభావాలను కించపరిచేవిగా ఉన్నాయని సోషల్ మీడియాలో తమిళులు విరుచుకుపడ్డారు. ఇక ఇప్పుడు వెబ్ సిరీస్ విడుదలినప్పటి నుంచి ఈ వివాదం ఇంకా ముదిరింది. ఇప్పుడు ఈ సిరీస్ ని ఇండియాలో స్ట్రీమింగ్ చేసున్న అమెజాన్ ని బోయికట్ చెయ్యాలి అని సోషల్ మీడియా ట్రేండింగ్ చేస్తున్నారు. తమిళనాడు వాళ్ళ మనోభావాలు కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయి అని అమెజాన్ ప్రైమ్ మీద సోషల్ మీడియా అంత కామెంట్ల వర్షం కురుస్తుంది. అయితే ఇదంతా ఒకవైపు ఇంకోవైపు ఈ సిరీస్ లో సమంత నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమాల్లో టాప్ హీరోయిన్ అయిన సమంత ఇంత డి గ్లామరస్ గా కనిపించి తన నటనతో అందరిని మెప్పించింది అనే చెప్పాలి.

అలాగే ఇందులో సమంత చేసిన బోల్డ్ సన్నివేశాలు కూడా అందరిని ఆశ్చర్యపరిచాయ్.ఈ సిరీస్ కి సమంతనే పెద్ద హైలైట్ అని చూసిన అందరూ అంటున్నారు.అయితే ఒక పక్క సమంత కి ప్రశంసలు ఇంకోపక్క ఫ్యామిలీ మాన్ కి తిట్లతో  మరి ఈవివాదం ఎక్కడివరకు వెళ్తుదో చూడాలి. ఇక ఈ సిరీస్ నుంచి మూడోవ భాగం కూడా త్వరలోనే షూటింగ్ మొదలుకాబోతుంది అని టాక్.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>