Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrc0e8232a-73ce-4963-a582-858cbcb1fc88-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrc0e8232a-73ce-4963-a582-858cbcb1fc88-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశం మొత్తం కరోనా వైరస్ శరవేగంగా పాకిపోతోంది. అయితే కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ జనాలు మాత్రం ఎంతో ధైర్యంగా ఉంటూ వైరస్ ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇక కాస్త కరోనా వైరస్ లక్షణాలు కనిపించినా కూడా ఆసుపత్రులకు పరుగులు పెడుతూ పరీక్షలు చేసుకుంటున్నారు. అయితే కరోనా వైరస్ సమయంలో ఇప్పటికే ఉపాధి కోల్పోయి ఎంతమంది ఇబ్బందులు పడుతుంటే ఇదే సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం అందినకాడికి దోచుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ముఖ్యంగా డయాగ్నోస్టిKcr{#}Coronavirus;Government;Telangana;Good news;Good Newwz;June;District;Chief Ministerకేసీఆర్ నిర్ణయం భేష్.. పేద ప్రజలు ఖుష్?కేసీఆర్ నిర్ణయం భేష్.. పేద ప్రజలు ఖుష్?Kcr{#}Coronavirus;Government;Telangana;Good news;Good Newwz;June;District;Chief MinisterSun, 06 Jun 2021 07:00:00 GMTప్రస్తుతం దేశం మొత్తం కరోనా వైరస్ శరవేగంగా పాకిపోతోంది. అయితే కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ జనాలు మాత్రం ఎంతో ధైర్యంగా ఉంటూ వైరస్ ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే  ఇక కాస్త కరోనా వైరస్ లక్షణాలు కనిపించినా కూడా ఆసుపత్రులకు పరుగులు పెడుతూ పరీక్షలు చేసుకుంటున్నారు.  అయితే కరోనా వైరస్ సమయంలో ఇప్పటికే ఉపాధి కోల్పోయి ఎంతమంది ఇబ్బందులు పడుతుంటే ఇదే సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం అందినకాడికి దోచుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్.



 ముఖ్యంగా డయాగ్నోస్టిక్ సెంటర్లు పేద మధ్యతరగతి ప్రజలు అందరినీ బెంబేలెత్తిస్తున్నాయి. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు అందరు జేబులు ఖాళీ చేస్తున్నాయ్. ఇటీవలికాలంలో డయాగ్నొస్టిక్ సెంటర్లు భారీగా ధరలు పెంచడంతో సామాన్య ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం తరఫున డయాగ్నొస్టిక్ సెంటర్ లు ఉంటే బాగుండేది అని ఎంతో మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుని ప్రజలందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల తెలంగాణ ఎంపిక చేసిన 19 జిల్లాలలో ప్రధాన ప్రభుత్వ దావకాన లో 19 పరీక్షలకు గాను డయాగ్నొస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. జూన్ 7వ తేదీ నుంచి వీటిని ప్రారంభించాలని నిర్ణయించారు.



 గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు 19 జిల్లా కేంద్రాలలో డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి అంటూ ఇటీవల డీఎంహెచ్వో తెలిపింది.  దీంతో ఇక ఈ 19 డయాగ్నొస్టిక్ సెంటర్ల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. పేద మధ్య తరగతి ప్రజలు అందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు  అధునాతన వైద్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రులలో డయాగ్నొస్టిక్ సెంటర్ లను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చెరుకు రసంతో పొట్ట తగ్గుతుందా.. ఇది తెలుసుకోండి?

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>