MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sripriyae687e062-67cd-4f1a-98d5-bc8f206f8b7d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sripriyae687e062-67cd-4f1a-98d5-bc8f206f8b7d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో లేడి దర్శకులు చాలా తక్కువ ఉన్నారని చెప్పవచ్చు. టాలీవుడ్ లోనే కాదు మొత్తం దేశ సినీ పరిశ్రమలో లేడీ డైరెక్టర్లను వేళ్ళమీదనే లెక్కపెట్టవచ్చు. మొదటి నుంచి మేల్ దర్శకుల ఆధిపత్యమే ఎక్కువయింది సినిమా పరిశ్రమలో. అలా వారి ఆధిపత్యానికి చెల్లుబాటు చేస్తూ విజయనిర్మల లేడీ దర్శకురాలిగా చాలా చిత్రాలు దర్శకత్వం చేసి మహిళల సత్తా ఏంటో చాటిచెప్పారు తొలుత హీరోయిన్ గా చేసిన ఆవిడ ఆ తర్వాత డైరెక్టర్ గా రాణించి ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలను నిర్మించారు. sripriya{#}sripriya;Tollywood;Cinema;Heroine;Director;sree;Tamil;Remake;Hero;Venkatesh;producer;Success;historyఅన్ని రంగాల్లో తన ప్రతిభను చూపించిన మహిళా దర్శకురాలు శ్రీప్రియఅన్ని రంగాల్లో తన ప్రతిభను చూపించిన మహిళా దర్శకురాలు శ్రీప్రియsripriya{#}sripriya;Tollywood;Cinema;Heroine;Director;sree;Tamil;Remake;Hero;Venkatesh;producer;Success;historySun, 06 Jun 2021 18:22:45 GMT
టాలీవుడ్ లో లేడి దర్శకులు చాలా తక్కువ ఉన్నారని చెప్పవచ్చు. టాలీవుడ్ లోనే కాదు మొత్తం దేశ సినీ పరిశ్రమలో లేడీ డైరెక్టర్లను వేళ్ళమీదనే లెక్కపెట్టవచ్చు. మొదటి నుంచి మేల్ దర్శకుల ఆధిపత్యమే ఎక్కువయింది సినిమా పరిశ్రమలో. అలా వారి ఆధిపత్యానికి చెల్లుబాటు చేస్తూ విజయనిర్మల లేడీ దర్శకురాలిగా చాలా చిత్రాలు దర్శకత్వం చేసి మహిళల సత్తా ఏంటో చాటిచెప్పారు తొలుత హీరోయిన్ గా చేసిన ఆవిడ ఆ తర్వాత డైరెక్టర్ గా రాణించి ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలను నిర్మించారు.

ఆమెను స్పూర్తిగా తీసుకుని టాలీవుడ్ లో చాలా మంది నటీమణులు దర్శకురాలిగా తమ సత్తా చాటారు. వారిలో ఒకరు శ్రీ ప్రియ. తమిళ చిత్రాల ద్వారా ఎంతో ఫేమస్ అయ్యి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు శ్రీప్రియ. తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె దర్శకురాలిగా అవతారమెత్తింది. 1984 లోనే ఓ తమిళ సినిమాకి దర్శకత్వం వహించిన ఆమె రెండవ సినిమా చేయడానికి ఆరేళ్ల సమయం తీసుకుంది. ఆ తర్వాత మూడు సినిమా లు చేసినా ఆమెకు పెద్ద గా గుర్తింపు రాలేదు.

కానీ 2014లో దృశ్యం అనే మళయాళం సినిమా తెలుగు రీమేక్ దర్శకత్వం వహించిన ఆమె ఆ సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. ఆ సినిమా స్క్రీన్ ప్లే అందరికీ ఎక్కడంతో ఇతర భాషల హీరో లు సైతం ఈ సినిమా ను తమ భాషలో చేశారు. వెంకటేష్ తెలుగు లో అదే పేరుతో రీమేక్ ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతుండగా శ్రీప్రియ కాకుండా మాతృక డైరెక్టర్ నీతూ జోసెఫ్ దర్శకత్వం చేస్తున్నారు.. ప్రొడ్యూసర్ గా కూడా కొన్ని సినిమాలు చేసిన శ్రీ ప్రియ దర్శకురాలిగా ఇన్నాళ్ల కు సక్సెస్ కొట్టి స్థిరపడిపోయింది. లేడీ దర్శకులలో  ఒక చరిత్ర సృష్టిస్తున్న శ్రీప్రియ ముందు ఇంకా ఎన్ని మంచి సినిమాలు చేస్తారో చూడాలి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సమంతకి ప్రశంసలు.. ఫ్యామిలీమాన్ కి తిట్లు

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>