CrimeSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/andrapradeshb00f285d-fdff-4328-aee2-71e71cab1cd5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/andrapradeshb00f285d-fdff-4328-aee2-71e71cab1cd5-415x250-IndiaHerald.jpgడబ్బులు మనుషుల అవసరాలను తీరుస్తాయి.. డబ్బులు ఉంటే చాలు ఈ ప్రపంచాన్ని కూడా చూడ వచ్చు.. ఒక్క మాటతో చెప్పాలంటే పైసా మే పరమాత్మ.. ఈ డబ్బులను సంపాదించాలన్న కోరిక తో చాలా మంది అడ్డ దారులు తోక్కుతున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతూనే వున్నాయి. ఇప్పుడు కూడా ఒక ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. Andrapradesh{#}Heart;Wife;Master;District;policeకాసుల కోసం కక్కుర్తిపడి చివరికి అడ్డంగా బుక్కయిన భర్త..కాసుల కోసం కక్కుర్తిపడి చివరికి అడ్డంగా బుక్కయిన భర్త..Andrapradesh{#}Heart;Wife;Master;District;policeSun, 06 Jun 2021 22:00:00 GMT

భార్య మరణాన్ని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించాలని అనుకున్నారు. ప్లాన్ బాగుంది కానీ, బోల్తా కొట్టింది. అడ్డంగా బుక్కయ్యాడు.. పోలీసుల తెలివి ముందు తెలిపొయా డు.. గుండె పోటు తో మరణించిన భార్య పేరు మీద ఉన్న భీమా డబ్బుల ను కొట్టేయ్యాలనే ఆలోచన లో ఉన్నాడు. అందు లో భాగంగా మాస్టర్ ప్లాన్ వేశాడు.. ఇన్సూరెన్స్ క్లైమ్ అవ్వడానికి భారీ స్కెచ్ వేశాడు. భార్య ప్రమాదంలో చనిపొయిందని కట్టు కథ అల్లాడు..


పోలీసుల విచారణ లో మొత్తం విషయం బయట పడింది. వివరాల్లొకి వెళితే.. ఈ దారుణం క్రిష్ణా జిల్లా జగ్గయ్యపేట లో జరిగింది. భార్యకు ప్రమాదం జరిగిందని చెప్పాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పరిశీలించి, ప్రభుత్వాస్పత్రికి తరలించి, దర్యాప్తు మొదలు పెట్టారు. అతను చెప్పిన విషయానికి అక్కడ జరిగిన దానికి  సంభందం లేకుండా ఉండటంతో అనుమానం వచ్చింది. అయితే పోలీసులు అతన్ని గుచ్చి గుచ్చి అడగడం తో అసలు విషయం బయట పడింది. డబ్బుల కోసం ఇలా చేసినట్లు తేలింది.. ఆమె మృతి పై కేసు నమోదు చేశారు.. పోలీసుల సమయాన్ని వృధా చేసిన అతని పై  పోలీసులు కేసు నమోదు చేసి కఠిన చర్య లను తీసుకుంటా మని తెలిపారు.. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి..ఎదైనా కూడా హద్దులు దాటితే ఇలా నే ఉంటుంది.. ఇలా చేస్తె ,ఇలానే ఇరుక్కొవడం ఖాయం..




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>