Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rohith-inka-ata-modalu-pettaledu-byating-cotch-asalthi-kara-vakyalue89dd798-3a42-43b2-8f2d-80c3d0779167-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rohith-inka-ata-modalu-pettaledu-byating-cotch-asalthi-kara-vakyalue89dd798-3a42-43b2-8f2d-80c3d0779167-415x250-IndiaHerald.jpgటీమ్ ఇండియా జట్టు ఎంతో ప్రతిష్టాత్మకంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడటానికి ఇటీవల ఇంగ్లాండ్ చేరుకుంది. అక్కడ ప్రస్తుతం కఠినమైన ఆంక్షలు మధ్య క్వారంటైన్ లో ఉంది భారత జట్టు. ఇక జూన్ 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు న్యూజిలాండ్ జట్టుతో భారత జట్టు తలపడనుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో టీమ్ ఇండియా జట్టు హాట్ ఫేవరేట్ గా ఉంది. ఇకపోతే ప్రస్తుతం వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ లో ఎవరు ఎలా రాణించ బోతున్నారు అనేదానిపై పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారుRohith sharma test cricke{#}India;England;June;New Zealand;Yevaru;Rohit Sharma;vikram;Hanu Raghavapudiరోహిత్ ఇంకా ఆట మొదలెట్టలేదు.. బ్యాటింగ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు?రోహిత్ ఇంకా ఆట మొదలెట్టలేదు.. బ్యాటింగ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు?Rohith sharma test cricke{#}India;England;June;New Zealand;Yevaru;Rohit Sharma;vikram;Hanu RaghavapudiSat, 05 Jun 2021 17:30:00 GMTఇండియా జట్టు ఎంతో ప్రతిష్టాత్మకంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడటానికి ఇటీవల ఇంగ్లాండ్ చేరుకుంది. అక్కడ ప్రస్తుతం కఠినమైన ఆంక్షలు మధ్య క్వారంటైన్ లో ఉంది భారత జట్టు.  ఇక జూన్ 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు న్యూజిలాండ్ జట్టుతో భారత జట్టు తలపడనుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో టీమ్ ఇండియా జట్టు హాట్ ఫేవరేట్ గా ఉంది. ఇకపోతే  ప్రస్తుతం వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ లో ఎవరు ఎలా రాణించ బోతున్నారు అనేదానిపై పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.



 ఇటీవలే రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరుపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ అసలు ఆట ఇంక మొదలు కాలేదు అంటూ వ్యాఖ్యానించారు. ఇంగ్లండ్ గడ్డపై రోహిత్ శర్మ కి టెస్టుల్లో మెరుగైన రికార్డు లేదు. ఐదురోజుల ఫార్మాట్లో గతంలో మిడిల్ ఆర్డర్లో ఆడిన రోహిత్ శర్మ 2019 నుంచి ఓపెనర్గా బరిలోకి దిగుతున్నాడు. ఓపెనర్గా టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్నాడు. ఇక గతంలో 2019 లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ ఏకంగా 648 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు కూడా ఉన్నాయ్.



 ఇలాంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్లో రోహిత్ శర్మ ఆటతీరుపై ఎన్నో అంచనాలు పెరిగిపోతున్నాయి. సాధారణంగా రోహిత్ శర్మ సెంచరీ డబుల్ సెంచరీ లకు పెట్టింది పేరు. ఒక్కసారి మైదానంలో కుదురుకున్నాడు అంటే ఇక చెలరేగిపోయి ఆడేస్తూ ఉంటాడు. మైదానంలో విధ్వంసం సృష్టిస్తూ ఉంటాడు రోహిత్ శర్మ. ఇక ప్రస్తుతం టెస్టుల్లో రోహిత్ శర్మ బిగినింగ్ స్టేజ్ లోనే ఉన్నాడని ఇంకొన్ని రోజుల్లో డిఫరెంట్ రోహిత్ ను చూడబోతున్నాం అంటూ టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ వ్యాఖ్యానించారు.  ఒకసారి రోహిత్ టచ్ లోకి వచ్చాడు అంటే పరుగుల వరద ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ

వివాహ వ్యవస్థ పై పూరీ జగన్నాథ్ వివాదాస్పద కామెంట్స్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>