BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anandayya76a36347-5b9a-47f7-927e-c1fff4909db9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anandayya76a36347-5b9a-47f7-927e-c1fff4909db9-415x250-IndiaHerald.jpgకృష్ణపట్నం పోర్టులో మందు తయారీ కోసం వనమూలికలు ట్రాక్టర్ లో తరలిస్తున్నారు. వేప,మామిడి,నేరుడు ఆకులు,జిల్లేడు పులును వెంకటాచలం అడవి ప్రాంతం నుంచి కృష్ణపట్నం పోర్టుకు తరలిస్తున్నారు. ఇక సోమవారం నుంచి మందు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆనందయ్య. మరో పక్క కృష్ణ పట్నం గ్రామంలో 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు. స్థానికులను తప్ప ఇతరుల్ని గ్రామంలోకి పోలీసులు రానివ్వడం లేదు. కృష్ణపట్నం పోర్టులో మందు తయారీలో పాల్గొనే వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి అనుమతి ఇస్తూ వారికి అక్కడే వసతులు కల్పిస్తునkrishnapatnam{#}Krishnapatnam Port;monday;krishna;police;mandalam;Newsసోమవారం నుంచి ఆనందయ్య మందు పంపిణీ.. కానీ?సోమవారం నుంచి ఆనందయ్య మందు పంపిణీ.. కానీ?krishnapatnam{#}Krishnapatnam Port;monday;krishna;police;mandalam;NewsSat, 05 Jun 2021 10:03:00 GMTకృష్ణపట్నం పోర్టులో మందు తయారీ కోసం వనమూలికలు ట్రాక్టర్ లో తరలిస్తున్నారు. వేప,మామిడి,నేరుడు ఆకులు,జిల్లేడు పులును వెంకటాచలం అడవి ప్రాంతం నుంచి కృష్ణపట్నం పోర్టుకు తరలిస్తున్నారు. ఇక సోమవారం నుంచి మందు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆనందయ్య. మరో పక్క కృష్ణ పట్నం గ్రామంలో 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు. 

స్థానికులను తప్ప ఇతరుల్ని గ్రామంలోకి పోలీసులు రానివ్వడం లేదు. కృష్ణపట్నం పోర్టులో మందు తయారీలో పాల్గొనే వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి అనుమతి ఇస్తూ వారికి అక్కడే వసతులు కల్పిస్తున్నారు. ముందు పంపిణీ కోసం ఇప్పటివరకు ఎటువంటి ప్రణాళికలు అధికారులు వెల్లడించలేదని తెలుస్తోంది. మొదటగా ముత్తుకూరు మండలం సచివాలయంలోని వాలంటీర్ల ద్వారా మందు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

శృతి హాసన్ ప్రయోగాల వెనుక శంతన్ !

ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం : కరోనాతో కొత్త టెన్షన్!

ఇలా చేసి శ్రీమహాలక్ష్మికి ఆగ్రహం తెప్పిస్తున్నారా ?

సీమ‌ను తాకిన నైరుతి...అక్క‌డ అత్య‌ధిక వ‌ర్ష‌పాతం.. !

ఠాగూర్ సినిమాలో హైలెట్ గా నిలిచిన సాంగ్స్..!

తెలుగు సినిమా ఒక దారిలో హీరోయిన్స్ 'ఆ' దారిలో ?

శ్యామలాని దారుణంగా ఏకిపారెస్తున్న నెటిజన్స్....



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>