SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/spiritualityfc0dc549-253a-44cb-8d00-627852c3201b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/spiritualityfc0dc549-253a-44cb-8d00-627852c3201b-415x250-IndiaHerald.jpgమనుషులంతా ఒకేలా పుడతారు. ఈ భువి పైకి అందరిలాగే కాలు మోపుతారు. అయితే వారి జీవితం మాత్రం వారి వారి అదృష్టాన్ని బట్టి ప్రాప్తాన్ని బట్టి కొందరు ధనవంతులు అవుతుంటారు, ఇంకొందరు మధ్యతరగతి జీవనం సాగిస్తుంటారు. మరికొందరు పేదరికంలో మగ్గి పోతుంటారు. SPIRITUALITY{#}Manam;annapurna;television;sree;Mahaఇలా చేసి శ్రీమహాలక్ష్మికి ఆగ్రహం తెప్పిస్తున్నారా ?ఇలా చేసి శ్రీమహాలక్ష్మికి ఆగ్రహం తెప్పిస్తున్నారా ?SPIRITUALITY{#}Manam;annapurna;television;sree;MahaSat, 05 Jun 2021 08:36:00 GMTమనుషులంతా ఒకేలా పుడతారు. ఈ భువి  పైకి అందరిలాగే కాలు మోపుతారు. అయితే వారి జీవితం మాత్రం వారి వారి అదృష్టాన్ని బట్టి ప్రాప్తాన్ని  బట్టి కొందరు ధనవంతులు అవుతుంటారు, ఇంకొందరు మధ్యతరగతి జీవనం సాగిస్తుంటారు. మరికొందరు పేదరికంలో మగ్గి పోతుంటారు. అయితే జీవితమనే సాగరంలో ఏవీ శాశ్వతం కాదు. కొన్ని సార్లు ఓడలు బళ్ళు అవుతాయి. బళ్ళు ఓడలు అవుతాయి కానీ ఇది వారి యొక్క గుణ గణాలు, ఆలోచనా విధానం మరియు వారి ప్రవర్తించే వైఖరిపై ఆధారపడి ఉంటుంది. కొందరు ధనవంతులు అయ్యుండి కూడా స్వయంకృతాపరాధాలు వల్ల పేద వారిగా మారిపోతుంటారు.  అందుకనే మనం చేసే పని ఏదైనా కాస్త ఆచితూచి చేయాలి. 

ముఖ్యంగా భోజనం విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నది అందరికి తెలిసే ఉంటుంది. భోజనం విషయంలో ఎలాంటి పొరపాట్లు జరిగినా అది అన్నపూర్ణ మాతకు ఆగ్రహం కలిగించే ప్రమాదం ఉంది. కాబట్టి భోజనానికి సంబంధించిన అన్ని పనుల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. చాలామంది భోజనం విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. చాలామంది భోజనాన్ని మంచంపై కూర్చుని, కుర్చీలో కూర్చొని చాలా నిశ్చింతగా టీవీ చూస్తూ చాలా నిదానంగా అన్నం తింటూ ఉంటారు. కానీ భోజనం మంచంపై కూర్చుని తినరాదు ఇలా చేయడం వలన శ్రీ మహాలక్ష్మిని అవమానించినట్లే అవుతుంది , అదే విధంగా భోజనం చేసే సమయంలో మీ దృష్టి మొత్తం ఆహారంపైనే ఉండాలి తప్ప మరేదో విషయాలపై ఉండరాదు.

అది మనకు ఏ మాత్రం మంచిది కాదు. తినేటప్పుడు మన దృష్టి మొత్తం ఆహారంపైనే ఉండాలి. అప్పుడే మనకు అన్ని విధాలా కలిసివస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు  ఆహారాన్ని గౌరవిస్తే మనకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందని చెబుతున్నాయి శాస్త్రాలు. మరికొందరు అన్నాన్ని చేత్తో గట్టిగా నలిపి నలిపి తింటూ ఉంటారు. ఇలా చేయరాదు మహా ప్రసాదమైన అన్నాన్ని అలా నలప రాదు. ఇంకొందరు భోజనాన్ని మొదలుగా చేసుకుని బంతులు విసిరినట్లు నోట్లోకి అన్నం ముద్దలను విసిరి విసిరి మరి తింటారు. ఇలా చేయడం వల్ల దరిద్రం మన ఇంట్లో తాండవం చేస్తుంది. గుర్తుంచుకుని ఈ పొరపాట్లు జరుగకుండా చూసుకోండి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చాప్టర్‌ క్లోజ్‌: టీఆర్‌ఎస్‌లో ఈటల రికార్డులు తెలుసా..?

సీమ‌ను తాకిన నైరుతి...అక్క‌డ అత్య‌ధిక వ‌ర్ష‌పాతం.. !

ఠాగూర్ సినిమాలో హైలెట్ గా నిలిచిన సాంగ్స్..!

శ్యామలాని దారుణంగా ఏకిపారెస్తున్న నెటిజన్స్....

అక్కడ ఓకే అంటే టాలీవుడ్ రెడీ... ?

ఏపీకి శుభవార్త.. రాష్ట్రంలో తగ్గుతున్న కేసులు..

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>