ViralDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/whatas-app-message-delite-and-remessagesc6bc0858-9f42-4968-8f1b-c38c0ff965ba-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/whatas-app-message-delite-and-remessagesc6bc0858-9f42-4968-8f1b-c38c0ff965ba-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో సోషల్ మీడియా పాపులారిటీ అంతా ఇంతా కాదు. నిత్యజీవితంలో ఏమి జరిగినా కూడా సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకూ ప్రతి ఒక్కరూ, ఏదో ఒక విషయాన్ని ఈ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉన్నారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే వాట్స్అప్. ఈ వాట్స్అప్ ఎంత నిత్యవసరంగా మారింది అంటే, అసలు వాట్సాప్ లేకుండా ఏ వ్యక్తి తన జీవితాన్ని గడపలేరేమో అన్నట్టుగా. ఈ వాట్సాప్ లో కూడా ముఖ్యంగా మన మొబైల్ స్టోరేజీని సేవ్ చేసుకోవడం కోసం ఎప్పటికప్పుడు సందేశాలను డిలీట్ చేస్తూ ఉంటాము. అయితే ఒక్కోసారి అనుకోకుండా డిలీట్ చేసిన మెసేజ్ లు, ఒWHATAS APP MESSAGE DELITE AND REMESSAGES{#}media;WhatsApp;Google;advertisementవాట్సాప్ లో ఇకపై డిలీట్ చేసిన సందేశాలను కూడా చదవచ్చు..వాట్సాప్ లో ఇకపై డిలీట్ చేసిన సందేశాలను కూడా చదవచ్చు..WHATAS APP MESSAGE DELITE AND REMESSAGES{#}media;WhatsApp;Google;advertisementSat, 05 Jun 2021 14:34:51 GMT
ఇటీవల కాలంలో సోషల్ మీడియా పాపులారిటీ అంతా ఇంతా కాదు.  నిత్యజీవితంలో ఏమి జరిగినా కూడా సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకూ ప్రతి ఒక్కరూ, ఏదో ఒక విషయాన్ని ఈ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉన్నారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే వాట్స్అప్. ఈ వాట్స్అప్ ఎంత నిత్యవసరంగా మారింది అంటే, అసలు వాట్సాప్ లేకుండా ఏ వ్యక్తి తన జీవితాన్ని గడపలేరేమో అన్నట్టుగా. ఈ వాట్సాప్ లో కూడా ముఖ్యంగా మన మొబైల్ స్టోరేజీని సేవ్ చేసుకోవడం కోసం ఎప్పటికప్పుడు సందేశాలను డిలీట్ చేస్తూ ఉంటాము. అయితే ఒక్కోసారి అనుకోకుండా డిలీట్ చేసిన మెసేజ్ లు, ఒక్కొక్కసారి అవసరమవుతాయి. అయితే డిలీట్ చేసిన మెసేజ్ లను ఇప్పుడు చెప్పబోయే ఒక పద్ధతి ద్వారా తిరిగి చదవచ్చు. అది ఎలానో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


అయితే వాట్సాప్ లో డిలీట్ చేసిన సందేశాలను చదవాలంటే, మీకు ఖచ్చితమైన ఎలాంటి అధికారిక ఆప్షన్ లేదు. కానీ ఇప్పుడు చెప్పబోయే ఒక ట్రిక్ ని ఫాలో అయితే చాలు.. డిలీట్ చేసిన మెసేజ్ లను తిరిగి పొందవచ్చు. అయితే ఇందుకోసం మీరు చేయవలసింది ఏమీ లేదు. ఒకవేళ మీరు పొరపాటున వాట్స్అప్ లో సందేశాలను డిలీట్ చేసినప్పుడు,  వెంటనే వాట్సాప్ లో ఏ ఆప్షన్ ని కూడా కదిలించకుండా, వాట్స్అప్ ను అన్ ఇన్స్టాల్ చేయండి.

అనంతరం గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి వాట్సాప్ ని ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు వాట్సాప్ లో ప్రొఫైల్ వివరాలు ఇచ్చిన తర్వాత, వాట్సప్ చాట్ బ్యాకప్ ను రీస్టోర్ చేయమంటారా? లేదా?  అని అడుగుతుంది. అప్పుడు మీరు బ్యాకప్  అనే బటన్ పై క్లిక్ చేస్తే చాలు, మీరు పొరపాటున డిలీట్ చేసిన చాట్ అంతా మీకు తిరిగి కనిపిస్తుంది. అయితే మీరు తొలగించిన వాట్సాప్ సందేశాలను తిరిగి పొందగలిగినప్పటికీ, ఉచిత ప్రకటనలు మాత్రం భరించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రకటనలు తొలగించడానికి మాత్రం నెలకు 65 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ఇక అంతే కాకుండా ఈ ట్రిక్ ద్వారా మీరు కేవలం సందేశాలను మాత్రమే తిరిగి పొందగలుగుతారు ఇక GIF లు, చిత్రాలు, వీడియోలు వంటివి తొలగించబడతాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కామారెడ్డిలో రోడ్డు ‍ప్రమాదం

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ

వివాహ వ్యవస్థ పై పూరీ జగన్నాథ్ వివాదాస్పద కామెంట్స్ !

వామ్మో.. ఈ కరెంటు బిల్లుల దోపిడీ నిజమేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>