MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akshay-kumar4ed1fce2-a7fe-4fc4-8bf2-3c1c8ba7db6f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akshay-kumar4ed1fce2-a7fe-4fc4-8bf2-3c1c8ba7db6f-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ జూన్ 5వ తేదీన తన ఇన్ స్టాగ్రామ్/ట్విట్టర్ వేదికగా కరోనాను జయించేందుకు 5 చిట్కాలను వీడియో రూపంలో పోస్ట్ చేశారు. కరుణ లక్షణాలు ఉన్నా.. కరోనా బారిన పడినట్టు నిర్ధారణ అయినా.. తాము చెప్పబోయే 5 చిట్కాలను ప్రజలు పాటించాలంటూ ఆయన చెప్పారు. ఈ వీడియో లో అక్షయ్ కుమార్ తో పాటు సైయ్యాన్, సాధ్వని అనే ఇద్దరు చిన్నారులు కనిపించి జాగ్రత్తలను తెలియజేశారు. కరోనా ను ఓడించాలని మీడియా అవేర్నెస్ క్యాంపెయిన్ లో భాగంగా అక్షయ్ కుమార్ ఈ వీడియోని తన అభిమానులతో పంచుకున్నారు. "ఈ కరోనా మహమ్మారితో akshay kumar{#}bollywood;Akshay Kumar;media;June;Houseకరోనాను జయించేందుకు అక్షయ్ చెప్పిన చిట్కాలివే..!కరోనాను జయించేందుకు అక్షయ్ చెప్పిన చిట్కాలివే..!akshay kumar{#}bollywood;Akshay Kumar;media;June;HouseSat, 05 Jun 2021 13:40:00 GMTబాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ జూన్ 5వ తేదీన తన ఇన్ స్టాగ్రామ్/ట్విట్టర్ వేదికగా కరోనాను జయించేందుకు 5 చిట్కాలను వీడియో రూపంలో పోస్ట్ చేశారు. కరోనా లక్షణాలు ఉన్నా.. కరోనా బారిన పడినట్టు నిర్ధారణ అయినా.. తాము చెప్పబోయే 5 చిట్కాలను ప్రజలు పాటించాలంటూ ఆయన చెప్పారు. ఈ వీడియో లో అక్షయ్ కుమార్ తో పాటు సైయ్యాన్, సాధ్వని అనే ఇద్దరు చిన్నారులు కనిపించి జాగ్రత్తలను తెలియజేశారు. కరోనా ని అంతమొందించేందుకు ప్రారంభించిన ఓ మీడియా అవేర్నెస్ క్యాంపెయిన్ లో భాగంగా అక్షయ్ కుమార్ ఈ వీడియోని తన అభిమానులతో పంచుకున్నారు.

" style="height: 656px;">


"ఈ కరోనా మహమ్మారితో పోరాడటానికి టీకా తర్వాత కూడా తప్పనిసరి అయిన ముఖ్యమైన చిట్కాలను షేర్ చేస్తున్నాం. దయచేసి చూడండి," అని అశోక్ కుమార్ ఈ వీడియో కి ఒక క్యాప్షన్ జోడించారు.



ఈ వీడియోలో చిన్నారులు చెప్పిన 5 చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. "కరోనా లక్షణాలు కనిపిస్తే మాస్కు ధరించి హోమ్ ఐసోలేషన్ లోకి 10 రోజుల వరకు వెళ్ళిపోవాలి. లక్షణాలు విపరీతంగా పెరిగితే డాక్టర్ సలహా తీసుకోవాలి. లక్షణాలు ఉన్నప్పుడు చాలా పరిశుభ్రంగా ఉంటూ ఇతరులకు చాలా దూరంగా ఉండాలి. లక్షణాలు ఉన్న వ్యక్తికి ఆహారం అందించే కుటుంబ సభ్యులు సైతం చాలా జాగ్రత్తలు పాటిస్తూ మాస్కు ధరించాలి. హ్యాండ్ శానిటైజర్ వాడాలి. ఆక్సిమీటర్ తో ఆక్సిజన్ స్థాయిలను తరచూ పరిశీలిస్తూ.. ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గితే వెంటనే డాక్టర్ ని ఆశ్రయించాలి" అని జాగ్రత్తలు చెప్పారు. ఈ వీడియో చివరి లో అక్షయ్ కుమార్.. "ప్రతి ఇల్లు కరోనాను ఓడించాలని నిశ్చయించుకుంది" అని చెప్పారు.



ఇకపోతే ఈ వీడియోకి ఇప్పటికే 9 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆక్సిజన్ సిలిండర్ లను ఉచితంగా అవసరమైన వారికి పంపిణీ చేసేందుకు ట్వింకిల్ ఖన్నా, అక్షయ్ కుమార్ కలిసి కోటి రూపాయల వరకు విరాళాలు సేకరించారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

థర్డ్ వేవ్: భయం వద్దు ... ఈ జాగ్రత్తలతో కరోనాకి చెక్ ..

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ

వివాహ వ్యవస్థ పై పూరీ జగన్నాథ్ వివాదాస్పద కామెంట్స్ !

వామ్మో.. ఈ కరెంటు బిల్లుల దోపిడీ నిజమేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>