BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ttd-eo-javahar-reddyaa3397b7-98ae-4830-a321-9d931fb449f5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ttd-eo-javahar-reddyaa3397b7-98ae-4830-a321-9d931fb449f5-415x250-IndiaHerald.jpgహనుమ జన్మ నిర్ధారణలో టీటీడీ ఒక అడుగు వెనక్కి త‌గ్గింది. హనుమ జన్మ విషయంలో సరైన అంశాలను ముందుకు తెస్తే హనుమ జన్మ నిర్ణయం మార్చుకుంటామని టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి మీడియాతో తెలిపారు. జపాలి నుంచి ఆకాశగంగ కు జన్మ స్థలం మార్చటం పై, జన్మ తిథి పై టీటీడీ ఈఓ స్పష్టమైన సమాధానం చెప్పలేక పోయారు. అంజనాద్రిలో జపాలి, ఆకసగంగ పక్క పక్కనే ఉంది కదా అని సమాధానమిచ్చారు. గోవిందానంద సరస్వతీ స్వామి టీటీడీ పై విమర్శకు పరిమితం అవుతున్నారు. ttd eo javahar reddy{#}Tirumala Tirupathi Devasthanam;Kothapalli Samuel Jawaharహనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!ttd eo javahar reddy{#}Tirumala Tirupathi Devasthanam;Kothapalli Samuel JawaharSat, 05 Jun 2021 11:20:17 GMTహనుమ జన్మ నిర్ధారణలో టీటీడీ ఒక అడుగు వెనక్కి త‌గ్గింది. హనుమ జన్మ విషయంలో సరైన అంశాలను ముందుకు తెస్తే హనుమ జన్మ నిర్ణయం మార్చుకుంటామని టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి మీడియాతో తెలిపారు. జపాలి నుంచి ఆకాశగంగ కు జన్మ స్థలం మార్చటం పై, జన్మ తిథి పై టీటీడీ ఈఓ స్పష్టమైన సమాధానం చెప్పలేక పోయారు. అంజనాద్రిలో జపాలి, ఆకసగంగ పక్క పక్కనే ఉంది కదా అని సమాధానమిచ్చారు. గోవిందానంద సరస్వతీ స్వామి టీటీడీ పై విమర్శకు పరిమితం అవుతున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ

వివాహ వ్యవస్థ పై పూరీ జగన్నాథ్ వివాదాస్పద కామెంట్స్ !

వామ్మో.. ఈ కరెంటు బిల్లుల దోపిడీ నిజమేనా..?

ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం : కరోనాతో కొత్త టెన్షన్!

ఇలా చేసి శ్రీమహాలక్ష్మికి ఆగ్రహం తెప్పిస్తున్నారా ?

సీమ‌ను తాకిన నైరుతి...అక్క‌డ అత్య‌ధిక వ‌ర్ష‌పాతం.. !

ఠాగూర్ సినిమాలో హైలెట్ గా నిలిచిన సాంగ్స్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>