SportsDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/dhoni-talk-dupllicessb58b233b-665d-45d2-bf03-b3fc83497f45-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/dhoni-talk-dupllicessb58b233b-665d-45d2-bf03-b3fc83497f45-415x250-IndiaHerald.jpgభారత్ క్రికెటర్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి మనం పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ఎందుకంటే క్రికెట్ అభిమానులకు ధోని అంటే విపరీతమైన క్రేజ్. ఇక క్రికెట్ గురించి పెద్దగా తెలియని వాళ్లకు కూడా మహేంద్ర సింగ్ ధోని బాగా తెలుసు. ఇక ధోని మైదానంలోకి వచ్చాడంటే చాలు ప్రేక్షకుల ఆనందం అంతా ఇంతా కాదు.. మరీ ముఖ్యంగా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ, తన విషయాలను షేర్ చేసుకొని మహేంద్ర సింగ్, కొన్ని విషయాలను మాత్రం భద్రంగా దాచి పెట్టాడు అట. ఇక అయితే మహేంద్రసింగ్ ధోని కి సంబంధించిన మరికొన్ని రహస్యాలుDHONI TALK DUPLLICESS{#}MS Dhoni;India;Manam;Cricket;Anandam;raj;INTERNATIONAL;Indian;Yevaru;Chennai;Faf du Plessisస్పోర్ట్స్ : మ్యాచ్ అనంతరం ధోని రెండు గంటలపాటు ఎవరితో మాట్లాడుతారో తెలుసా...స్పోర్ట్స్ : మ్యాచ్ అనంతరం ధోని రెండు గంటలపాటు ఎవరితో మాట్లాడుతారో తెలుసా...DHONI TALK DUPLLICESS{#}MS Dhoni;India;Manam;Cricket;Anandam;raj;INTERNATIONAL;Indian;Yevaru;Chennai;Faf du PlessisSat, 05 Jun 2021 16:01:38 GMT
భారత్ క్రికెటర్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి మనం పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ఎందుకంటే క్రికెట్ అభిమానులకు ధోని అంటే  విపరీతమైన క్రేజ్. ఇక క్రికెట్ గురించి పెద్దగా తెలియని వాళ్లకు కూడా మహేంద్ర సింగ్ ధోని బాగా తెలుసు. ఇక ధోని మైదానంలోకి వచ్చాడంటే చాలు ప్రేక్షకుల ఆనందం అంతా ఇంతా కాదు.. మరీ ముఖ్యంగా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ, తన విషయాలను షేర్ చేసుకొని మహేంద్ర సింగ్, కొన్ని విషయాలను మాత్రం భద్రంగా దాచి పెట్టాడు అట. ఇక అయితే మహేంద్రసింగ్ ధోని కి సంబంధించిన మరికొన్ని రహస్యాలు  బయట పెట్టాడు సీఎస్కే ప్లేయర్ రుతు రాజ్ గైక్వాడ్. అయితే గురించి బయటపడిన ఆ పెద్ద రహస్యం ఏమిటో గైక్వాడ్ మాటల్లోనే విందాం.


ఎంఎస్ ధోని గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికినప్పటి నుండి ఇప్పటి వరకూ మహేంద్ర సింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గడంలేదు. ఇక అంతే కాదు  ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కూడా తన అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ధోని పై ఉన్న నమ్మకం వల్లే ఆ జట్టు ఇప్పటి వరకు మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది. అంతేకాకుండా  CSK లో కీలకమైన ఆటగాడు ధోని గురించి ఒక పెద్ద రహస్యాన్ని బయటపెట్టాడు.

ఆ రహస్యం ఏమిటంటే.. మ్యాచ్ తరువాత రెండు గంటలు ఓ వ్యక్తితో మాట్లాడుతుంటారు. ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పటి వరకు చాలా రహస్యంగా ఉంది. అతని నుంచే  చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు ధోని. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు అన్నది తెలిసిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతు రాజ్ గైక్వాడ్ ఈ విషయాన్ని బయట పెట్టాడు.

మ్యాచ్ అనంతరం ధోనీ రెండు గంటల పాటు దక్షిణాఫ్రికా మాజీ జట్టు కెప్టెన్ CSK ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్ తో ఆట తీరు పై చర్చిస్తూ ఉంటాడు అని తెలిపాడు. ధోని,ఫాఫ్ డు ప్లెసిస్ ల మధ్య స్నేహం గౌరవ ప్రదంగా ఉంటుందని వెల్లడించారు. వీరిద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవడం తో పాటు క్రికెట్ కి సంబంధించిన అనేక విషయాలపై ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. అంటూ రుతు రాజ్ గైక్వాడ్ వెల్లడించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బొల్లారంలో భారీ అగ్నిప్ర‌మాదం..!

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ

వివాహ వ్యవస్థ పై పూరీ జగన్నాథ్ వివాదాస్పద కామెంట్స్ !

వామ్మో.. ఈ కరెంటు బిల్లుల దోపిడీ నిజమేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>