MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ntrc87f6c70-7912-4550-a360-077428381bff-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ntrc87f6c70-7912-4550-a360-077428381bff-415x250-IndiaHerald.jpg17ఏళ్లకే చిత్ర సీమలోకి అరంగేట్రం చేసి అగ్రహీరోగా ఎదిగాడు యంగ్ టైగర్ ఎన్‌టీఆర్. తెలుగు సినీ ప్రేక్షకుల్లో అతడికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. అతడి నటన, డైలాగ్ డెలివరికీ ఎందరో వీరాభిమానులు ఉన్నారు. అంతేకాకుండా ఎన్‌టీఆర్ సినిమా కొత్తగా ఉంటుందని అభిమానులు ఎదురుచూస్తుంటారు. అంతేకాకుండా అతడి నట విశ్వరూపాన్ని చూడటానికి అభిమానులు ఉవ్విళ్లూరు..ntr{#}Cinema;Telugu;Rajamouli;ram pothineni;RRR Movie;News;Darsakudu;Director;Chitram;Jr NTRయంగ్ డైరెక్టర్‌తో యంగ్ టైగర్ సినిమా పక్కా కాలేదట..!యంగ్ డైరెక్టర్‌తో యంగ్ టైగర్ సినిమా పక్కా కాలేదట..!ntr{#}Cinema;Telugu;Rajamouli;ram pothineni;RRR Movie;News;Darsakudu;Director;Chitram;Jr NTRSat, 05 Jun 2021 13:22:10 GMT17ఏళ్లకే చిత్ర సీమలోకి అరంగేట్రం చేసి అగ్రహీరోగా ఎదిగాడు యంగ్ టైగర్ ఎన్‌టీఆర్. తెలుగు సినీ ప్రేక్షకుల్లో అతడికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. అతడి నటన, డైలాగ్ డెలివరికీ ఎందరో వీరాభిమానులు ఉన్నారు. అంతేకాకుండా ఎన్‌టీఆర్ సినిమా కొత్తగా ఉంటుందని అభిమానులు ఎదురుచూస్తుంటారు. అంతేకాకుండా అతడి నట విశ్వరూపాన్ని చూడటానికి అభిమానులు ఉవ్విళ్లూరుతుంటారు. అతడి సినిమా విడుదల అవుతుందంటే చాలు సినిమా థియేటర్ల ముందు అభిమానులు పోటెత్తుతారు. అదే తరహాలో ఎన్‌టీఆర్ కూడా తనను ఆరాధించే అభిమానులను నిరాశ పరచకూడదని భావిస్తాడు.
 అయితే ప్రస్తుతం ఎన్‌టీఆర్ తన తాజా సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ కలిసి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. ఇటీవల ఈ సినిమా ఫైనల్ ఫైట్‌ను చిత్రీకరించారు. ఆర్ఆర్ఆర్ సినిమా చిత్రీకరణలో ఉండగానే ఎన్‌టీఆర్ తన తదుపరి సినిమాను ఫిక్స్ చేశాడని అనేక వార్తలు వస్తున్నాయి. అందులోనూ ఎన్‌టీఆర్ తన తదుపరి సినిమా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనతో చేయనున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయంపై మరో వార్త వినిపిస్తోంది. ఈ సినిమాను యంగ్‌టైర్ కథ విన్న వెంటనే ఓకే చేశాడన్న వాటికి సమాధానంగా సరికొత్త వార్తలు వినిపిస్తున్నాయి.


యంగ్ టైగర్ తన తదుపరి సినిమా విషయంలో ఇంకా క్లారీటీకి రాలేదట, అందులోనూ బుచ్చిబాబుతో చేయనున్న సినిమాను పక్కా కూడా చేయలేదని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ సినిమా ఇంకా స్క్రిప్ట్ వర్క్స్ లోనే నడుస్తోంది. ఈ చిత్రం వర్క్ అంతా అయ్యాక తారక్ మరోసారి విని కన్ఫర్మ్ చెయ్యాల్సి ఉన్నట్టు తెలుస్తుంది. స్క్రిప్ట్ కూడా దాదాపు పూర్తయిందని, మరికొన్నాళ్లలోనే ఎన్‌టీఆర్‌కి బుచ్చిబాబు తన కథ వినిపిస్తాడని సమాచారం. మరి ఈ సినిమాను తారక్ ఓకే చేస్తాడా చేయడా అన్నది వేచి చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ట్విట్ట‌ర్ వెరిఫికేషన్ : వెంక‌య్య నాయుడికి తిరిగిచ్చి మోహ‌న్ భ‌గ‌వ‌త్ కు తొల‌గింపు.. !

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ

వివాహ వ్యవస్థ పై పూరీ జగన్నాథ్ వివాదాస్పద కామెంట్స్ !

వామ్మో.. ఈ కరెంటు బిల్లుల దోపిడీ నిజమేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>