BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kodandaram434b220d-41f5-4139-9604-1e9f3a3926ce-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kodandaram434b220d-41f5-4139-9604-1e9f3a3926ce-415x250-IndiaHerald.jpgహైద‌రాబాద్ : మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తీసుకున్న నిర్ణ‌యంపై తెలంగాణ జ‌న‌స‌మితి రాష్ట్ర అధ్య‌క్షుడు ప్రోఫెస‌ర్ కోదండ‌రాం అసంతృప్తి వ్య‌క్తం చేశారు.మంచి అవ‌కాశాన్ని ఈట‌ల రాజేంద‌ర్ చేజార్చుకున్నార‌ని కోదండ‌రాం అభిప్రాయం వ్య‌క్తం చేశారు ప్రజాస్వామ్యం కోసం పోరాడే శక్తిగా ఈటల మారతారని ప్రజలు భావించారని...ఒక ఫోర్స్ గా తయారవుతారని తెలంగాణ సమాజం ఈటల వైపు చూసిందన్నారు.ఈటల నిర్ణయంతో పోరాడాలనుకున్న వాళ్ళు ఇప్పుడు చల్లబడిపోయారని కోదండ‌రాం తెలిపారు.కేసీఆర్ మీద పోరాటం చేస్తే తాము కూడా కలసివస్తామని ఈటలకు చెప్eetela rajendar, kodandaram{#}Minister;Telanganaఈట‌ల అలా చేస్తాడ‌నుకోలేదంటున్న ప్రోఫెస‌ర్ సార్‌ఈట‌ల అలా చేస్తాడ‌నుకోలేదంటున్న ప్రోఫెస‌ర్ సార్‌eetela rajendar, kodandaram{#}Minister;TelanganaSat, 05 Jun 2021 14:36:39 GMTహైద‌రాబాద్ : మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తీసుకున్న నిర్ణ‌యంపై తెలంగాణ జ‌న‌స‌మితి రాష్ట్ర అధ్య‌క్షుడు ప్రోఫెస‌ర్ కోదండ‌రాం అసంతృప్తి వ్య‌క్తం చేశారు.మంచి అవ‌కాశాన్ని ఈట‌ల రాజేంద‌ర్ చేజార్చుకున్నార‌ని కోదండ‌రాం అభిప్రాయం వ్య‌క్తం చేశారు ప్రజాస్వామ్యం కోసం పోరాడే శక్తిగా ఈటల మారతారని ప్రజలు భావించారని...ఒక ఫోర్స్ గా తయారవుతారని  తెలంగాణ సమాజం ఈటల వైపు చూసిందన్నారు.ఈటల నిర్ణయంతో పోరాడాలనుకున్న వాళ్ళు ఇప్పుడు చల్లబడిపోయారని కోదండ‌రాం తెలిపారు.కేసీఆర్ మీద పోరాటం చేస్తే తాము కూడా కలసివస్తామని ఈటలకు చెప్పామ‌ని...బీజేపీలో ఈట‌ల చేరాల‌నేది ఆయ‌న వ్య‌క్తిగ‌తమ‌న్నారు.బీజేపీలో ఈట‌ల రాజేంద‌ర్ చేరితే ఆయ‌న‌కు వ‌చ్చేదేమీ లేద‌ని...ఆయ‌న వ‌ల్ల బీజేపీకే లాభ‌మ‌న్నారు.ఈటల తీసుకునే నిర్ణయం అందర్నీ కలుపుకుపోయేలా ఉంటోందని భావించామ‌ని...బీజేపీలో చేరవదద్దని ఈటలకు ఎప్పుడూ చెప్పలేద‌న్నారు.ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం చేయటంలో ప్రతిపక్షాలు విఫలమైన మాట వాస్తవమేన‌ని కోదండ‌రాం అంగీక‌రించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కామారెడ్డిలో రోడ్డు ‍ప్రమాదం

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ

వివాహ వ్యవస్థ పై పూరీ జగన్నాథ్ వివాదాస్పద కామెంట్స్ !

వామ్మో.. ఈ కరెంటు బిల్లుల దోపిడీ నిజమేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>