BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/who-is-the-only-celebrity-to-follow-ntr-on-twittereab00670-0adb-4764-ac87-9bd28bd5ecbd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/who-is-the-only-celebrity-to-follow-ntr-on-twittereab00670-0adb-4764-ac87-9bd28bd5ecbd-415x250-IndiaHerald.jpgక‌రోనా కాలంలో సెల‌బ్రెటీలు సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సోనూసూద్ లాంటి వాళ్లు ఇప్ప‌టికే త‌మ సేవాకార్య‌క్ర‌మాల ద్వారా ఎంతో మందికి స‌హాయం చేశారు చేస్తున్నారు. అంతే కాకుండా ప‌లువురు హీరోలు త‌మ సోష‌ల్ మీడియా ద్వారా పేషంట్ ల‌కు అవ‌స‌ర‌మైన మందులు,ఆక్సీజ‌న్ సిలిండ‌ర్లు మ‌రియు బెడ్స్ కు సంబంధించిన వివ‌రాల‌ను షేర్ చేస్తూ సేవ చేస్తున్నారు. కాగా ఇప్పుడు ఎన్టీఆర్ ఆద్వ‌ర్యంలోని ఎన్టీఆర్ చారిటీ ఓ మంచి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. నేటి నుండి కరోనntr charity{#}NTR;Chiranjeevi;media;Service;Yogaక‌రోనా బాధితుల కోసం ఎన్టీఆర్ చారిటీ ఓ మంచి ప‌ని..!క‌రోనా బాధితుల కోసం ఎన్టీఆర్ చారిటీ ఓ మంచి ప‌ని..!ntr charity{#}NTR;Chiranjeevi;media;Service;YogaSat, 05 Jun 2021 13:19:16 GMTక‌రోనా కాలంలో సెల‌బ్రెటీలు సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సోనూసూద్ లాంటి వాళ్లు ఇప్ప‌టికే త‌మ సేవాకార్య‌క్ర‌మాల ద్వారా ఎంతో మందికి స‌హాయం చేశారు చేస్తున్నారు. అంతే కాకుండా ప‌లువురు హీరోలు త‌మ సోష‌ల్ మీడియా ద్వారా పేషంట్ ల‌కు అవ‌స‌ర‌మైన మందులు,ఆక్సీజ‌న్ సిలిండ‌ర్లు మ‌రియు బెడ్స్ కు సంబంధించిన వివ‌రాల‌ను షేర్ చేస్తూ సేవ చేస్తున్నారు. కాగా ఇప్పుడు ఎన్టీఆర్ ఆద్వ‌ర్యంలోని ఎన్టీఆర్ చారిటీ ఓ మంచి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. నేటి నుండి కరోనా పేషెంట్ల‌కు ఆన్లైన్ ద్వారా యోగా క్లాసుల‌ను నిర్వ‌హిస్తూ వారిలో ధైర్యం నింప‌నుంది. ఆ క్లాసుల‌లో ఆస‌నాలు, ఇమ్యునిటీ బూస్ట‌ర్లు, ప్రాణాయామం,శ్వాస‌కు సంబంధించిన వ్యాయామాన్ని నేర్పిస్తుంది. సాయంత్ర నాలుగు గంట‌ల నుండి ఐదు గంట‌ల వ‌ర‌కు ఈ క్లాసులు ఉండ‌నున్నాయి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

యంగ్ డైరెక్టర్‌తో యంగ్ టైగర్ సినిమా పక్కా కాలేదట..!

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ

వివాహ వ్యవస్థ పై పూరీ జగన్నాథ్ వివాదాస్పద కామెంట్స్ !

వామ్మో.. ఈ కరెంటు బిల్లుల దోపిడీ నిజమేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>