BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/accident98be5cfd-6e62-41ec-a803-1e751971e632-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/accident98be5cfd-6e62-41ec-a803-1e751971e632-415x250-IndiaHerald.jpgకామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్లయ్య పల్లి గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మల్లయ్య పల్లి గేట్ వద్ద లారీ మర్రి చెట్టును ఢీ కోండి. హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు ఇనుప పైపులతో వెళ్తున్న లారీ ఈ ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్లోకి ఇనుప పైపులు చొచ్చుకొని వచ్చిన నేపథ్యంలో క్యాబిన్లో డ్రైవర్ , క్లీనర్ ఇరుక్కు పోయారు. జెసిబి సహాయంతో పైపులను తొలగిస్తున్న పోలీసులు వారిని రక్షించడానికి ప్రయత్నించగా ఈ ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్ పరిస్థితి విషమంగా accident{#}Kamareddy;mandalam;Hyderabad;Maharashtra;Driver;police;Districtకామారెడ్డిలో రోడ్డు ‍ప్రమాదంకామారెడ్డిలో రోడ్డు ‍ప్రమాదంaccident{#}Kamareddy;mandalam;Hyderabad;Maharashtra;Driver;police;DistrictSat, 05 Jun 2021 15:04:00 GMTకామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్లయ్య పల్లి గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మల్లయ్య పల్లి గేట్ వద్ద లారీ మర్రి చెట్టును ఢీ కోండి. హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు ఇనుప పైపులతో వెళ్తున్న లారీ ఈ ప్రమాదానికి గురయింది. 

ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్లోకి ఇనుప పైపులు చొచ్చుకొని వచ్చిన నేపథ్యంలో క్యాబిన్లో డ్రైవర్ , క్లీనర్ ఇరుక్కు పోయారు. జెసిబి సహాయంతో పైపులను తొలగిస్తున్న పోలీసులు వారిని రక్షించడానికి ప్రయత్నించగా ఈ ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ టాప్ 10 హీరోల భార్యల ప్రొఫెషనల్ లైఫ్ గురించి తెలుసా.. ?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ

వివాహ వ్యవస్థ పై పూరీ జగన్నాథ్ వివాదాస్పద కామెంట్స్ !

వామ్మో.. ఈ కరెంటు బిల్లుల దోపిడీ నిజమేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>