MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/marrige-kani-heroines-7c2fb2bc-37fe-442b-9c89-734a00a85267-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/marrige-kani-heroines-7c2fb2bc-37fe-442b-9c89-734a00a85267-415x250-IndiaHerald.jpgనెమ్మదిగా తెలుగు సినిమా గమనం మారుతోంది. ఇదివరకు తెలుగు సినిమా అంటే కేవలం ఒక నాలుగు ఫైట్ సీన్లు, నాలుగు కామెడీ సీన్లు అలాగే ఒక ఐటమ్ సాంగ్ తో బండి నడిపించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రేక్షకులు చిన్న సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. సినిమాలో ఇవేవీ లేకుండా కంటెంట్ మాత్రమే ఉన్నా సరే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇలా ప్రేక్షకులకు కొత్తదనాన్ని ఎంకరేజ్ చేస్తుంటే నటీమణులు అదేనండీ హీరోయిన్లు మాత్రం ఎప్పటిలాగే అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఇస్తూ చర్చనీయాంశంగా మారుతున్నారు. ఇప్పుడిప్పుడే ఫీల్డ్ లోకtollywood{#}Cinema;Heroine;Telugu;Comedy;Audienceతెలుగు సినిమా ఒక దారిలో హీరోయిన్స్ 'ఆ' దారిలో ?తెలుగు సినిమా ఒక దారిలో హీరోయిన్స్ 'ఆ' దారిలో ?tollywood{#}Cinema;Heroine;Telugu;Comedy;AudienceSat, 05 Jun 2021 08:00:00 GMTనెమ్మదిగా తెలుగు సినిమా గమనం మారుతోంది. ఇదివరకు తెలుగు సినిమా అంటే కేవలం ఒక నాలుగు ఫైట్ సీన్లు, నాలుగు కామెడీ సీన్లు అలాగే ఒక ఐటమ్ సాంగ్ తో బండి నడిపించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రేక్షకులు చిన్న సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. సినిమాలో ఇవేవీ లేకుండా కంటెంట్ మాత్రమే ఉన్నా సరే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇలా ప్రేక్షకులకు కొత్తదనాన్ని ఎంకరేజ్ చేస్తుంటే నటీమణులు అదేనండీ హీరోయిన్లు మాత్రం ఎప్పటిలాగే అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఇస్తూ చర్చనీయాంశంగా మారుతున్నారు.


 ఇప్పుడిప్పుడే ఫీల్డ్ లోకి వచ్చి నిలదొక్కుకోవాలని చూస్తున్న హీరోయిన్ల మొదలు ఇప్పటికే స్టార్ హీరోయిన్ హోదా సంపాదించిన హీరోయిన్ ల దాకా అందాల ఆరబోతకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారో చెప్పలేని పరిస్థితి.. వీళ్లు ఇంతలా అందాలు ఆరబోస్తూ ఉంటే దర్శకనిర్మాతలు కూడా ఒకటికి రెండు సార్లు తన సినిమాలోకి తీసుకోవాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒకప్పుడు హీరోయిన్ల అందాలతో సినిమాలు నడిపించేవారు ఏమో కానీ ఇప్పుడు కాస్తలో కాస్త, కంటెంట్ మీద ఫోకస్ పెట్టి ప్రేక్షకులను ఒక మూస పంధా నుంచి మార్చడానికి కొందరు ఫిలిం మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. 


కానీ హీరోయిన్లు మాత్రం అదే మోసం ధోరణి అవలంబిస్తూ అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కనీసం రెండు మూడు రోజులకు ఒకసారైనా ఏదో ఒక హీరోయిన్ నుంచి హాట్ ఫోటో షూట్ బయటికి రావడం చర్చనీయాంశంగా మారుతోంది. తెలుగు సినిమా అంతా ఒక దిశలో పయనిస్తూ మార్పు చెందే దారిలో ఉంటే హీరోయిన్స్ మాత్రం మార్పు ఏమీ లేదు అంటూ పాత పద్ధతిలోనే అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. మరి ఇది ఎప్పటికి మారుతుందో చూడాలి మరి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బైడెన్ చైనా మనిషి అనుకుంటే.. డ్రాగన్ కే షాక్ ఇచ్చాడేంటి?

సీమ‌ను తాకిన నైరుతి...అక్క‌డ అత్య‌ధిక వ‌ర్ష‌పాతం.. !

ఠాగూర్ సినిమాలో హైలెట్ గా నిలిచిన సాంగ్స్..!

శ్యామలాని దారుణంగా ఏకిపారెస్తున్న నెటిజన్స్....

అక్కడ ఓకే అంటే టాలీవుడ్ రెడీ... ?

ఏపీకి శుభవార్త.. రాష్ట్రంలో తగ్గుతున్న కేసులు..

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>