PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp2d260923-2c09-431f-9216-eb72c81f4d70-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp2d260923-2c09-431f-9216-eb72c81f4d70-415x250-IndiaHerald.jpgకర్నూలు జిల్లా వైసీపీకి కంచుకోట. వైసీపీ ఆవిర్భావించిన దగ్గర నుంచి ఈ జిల్లాలో టీడీపీకి పెద్ద ఛాన్స్ లేకుండా పోయింది. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినా సరే కర్నూలులో మాత్రం సత్తా చాటలేకపోయింది. జిల్లాలోని 14 అసెంబ్లీ సీట్లలో వైసీపీ 11 గెలుచుకుంటే, టీడీపీ 3 గెలుచుకుంది. రెండు ఎంపీ సీట్లు వైసీపీనే గెలుచుకుంది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. టీడీపీకి సున్నా సీట్లు వచ్చాయి.TDP{#}Kurnool;YCP;TDP;Assembly;MP;Hanu Raghavapudi;District;CBN;Parliment;Bhuma Akhila Priya;Backward Classes;Reddy;dr rajasekhar;Party;K E Krishnamurthy;Kotla Jayasurya Prakasha Reddy;venkatకర్నూలులో గౌరు, సోమిశెట్టిలతో సెట్ అవ్వట్లేదా?కర్నూలులో గౌరు, సోమిశెట్టిలతో సెట్ అవ్వట్లేదా?TDP{#}Kurnool;YCP;TDP;Assembly;MP;Hanu Raghavapudi;District;CBN;Parliment;Bhuma Akhila Priya;Backward Classes;Reddy;dr rajasekhar;Party;K E Krishnamurthy;Kotla Jayasurya Prakasha Reddy;venkatSat, 05 Jun 2021 15:09:00 GMTకర్నూలు జిల్లా వైసీపీకి కంచుకోట. వైసీపీ ఆవిర్భావించిన దగ్గర నుంచి ఈ జిల్లాలో టీడీపీకి పెద్ద ఛాన్స్ లేకుండా పోయింది. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినా సరే కర్నూలులో మాత్రం సత్తా చాటలేకపోయింది. జిల్లాలోని 14 అసెంబ్లీ సీట్లలో వైసీపీ 11 గెలుచుకుంటే, టీడీపీ 3 గెలుచుకుంది. రెండు ఎంపీ సీట్లు వైసీపీనే గెలుచుకుంది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. టీడీపీకి సున్నా సీట్లు వచ్చాయి.


అయితే కర్నూలులో వైసీపీ బలం తగ్గించాలని చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అందుకే మొన్న ఆ మధ్య పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని పెట్టారు. కర్నూలుకు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాలకు గౌరు వెంకటరెడ్డిలు అధ్యక్షులుగా ఉన్నారు. వీరు అధ్యక్షులుగా వచ్చి 10 నెలలు దాటేస్తుంది. ఇక ఈ 10 నెలల కాలంలో కర్నూలులో టీడీపీ కొంచెం కూడా బలపడలేదు.


ఇటీవల పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడింది. పైగా జిల్లా మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలే ఉండటంతో టీడీపీ బలపడటానికి ఛాన్స్ రావడం లేదు. దానికితోడు చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు యాక్టివ్‌గా లేరు. అలాగే జిల్లాలో ఉన్న కోట్ల, కే‌ఈ ఫ్యామిలీ సైతం పార్టీలో కనిపించడం లేదు. ఏదో భూమా అఖిలప్రియ, బీసీ జనార్ధన్ రెడ్డి లాంటి వారు, కాస్త పార్టీలో దూకుడుగా ఉంటున్నారు. మిగిలిన వారు అడ్రెస్ లేరు.


మాజీ ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, గౌరు చరితా రెడ్డి, జయనాగేశ్వర్ రెడ్డి, మీనాక్షి నాయుడులాంటి వారు పార్టీ కోసం గట్టిగా కష్టపడుతున్నట్లు లేరు. అటు కే‌ఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ అడ్రెస్ లేదు. సూర్యప్రకాశ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సైతం సైలెంట్‌గానే ఉంటున్నారు. దీంతో అధ్యక్షులుగా ఉన్న సోమిశెట్టి, గౌరు వెంకట్ రెడ్డిలు కూడా పెద్దగా పనిచేయడం లేదు. ఫలితంగా కర్నూలులో టీడీపీ సెట్ కావడం లేదు.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ టాప్ 10 హీరోల భార్యల ప్రొఫెషనల్ లైఫ్ గురించి తెలుసా.. ?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ

వివాహ వ్యవస్థ పై పూరీ జగన్నాథ్ వివాదాస్పద కామెంట్స్ !

వామ్మో.. ఈ కరెంటు బిల్లుల దోపిడీ నిజమేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>