MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipse0d3ec56-469f-4b6b-9db4-73b09025dcd6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipse0d3ec56-469f-4b6b-9db4-73b09025dcd6-415x250-IndiaHerald.jpgసౌత్ స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ ఏంటో అందరికి తెలిసిందే. సౌత్ సినిమా ఇండస్ట్రీ క్వీన్ గా సమంత ఒక ఊపు ఊపింది. ఇక సహనటుడు నాగ చైతన్యని పెళ్లి చేసుకున్నాక పూర్తిగా డిఫరెంట్ రోల్స్ చేస్తుంది సమంత. ఇటీవల ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో ముందుకొచ్చింది. ఇక ఫ్యామిలీ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతగానో హిట్ అయ్యింది.విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయ్, తెలుగు నటి ప్రియమణి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సిరీస్ నిజానికి హిందీలో తెరకెక్కినప్పటికీ.. సౌత్ ఆడియన్స్ ను కూడా విశేషంగా ఆకట్టుకుంది. దాంతో సెకండ్tollywood-gossips{#}Heroine;Cinema;Queen;Samantha;naga;marriage;Telugu;priyamani;Audience;bollywood;Master;Fidaaసమంతని అలా చూసి తెగ తట్టుకోలేకపోతున్న అభిమానులు...సమంతని అలా చూసి తెగ తట్టుకోలేకపోతున్న అభిమానులు...tollywood-gossips{#}Heroine;Cinema;Queen;Samantha;naga;marriage;Telugu;priyamani;Audience;bollywood;Master;FidaaSat, 05 Jun 2021 19:00:00 GMTహీరోయిన్ సమంత క్రేజ్ ఏంటో అందరికి తెలిసిందే. సౌత్ సినిమా ఇండస్ట్రీ క్వీన్ గా సమంత ఒక ఊపు ఊపింది. ఇక సహనటుడు నాగ చైతన్యని పెళ్లి చేసుకున్నాక పూర్తిగా డిఫరెంట్ రోల్స్ చేస్తుంది సమంత. ఇటీవల ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో ముందుకొచ్చింది. ఇక ఫ్యామిలీ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతగానో హిట్ అయ్యింది.విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయ్, జాతీయ అవార్డు అందుకున్న తెలుగు నటి తెలుగు నటి ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ నిజానికి బాలీవుడ్ లో తెరకెక్కినప్పటికీ.. సౌత్ సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది. దాంతో రెండవ సీజన్ మొదలెట్టారు మేకర్స్. సెకండ్ సీజన్ లో  సమంత నెగిటివ్ రోల్ ప్లే చేయడం సౌత్ లో ఈ సిరీస్ కు విశేషమైన క్రేజ్ ని తీసుకొచ్చింది. ఇక సెకండ్ సీజన్ ట్రైలర్ విడుదలైనప్పట్నుంచి తమిళుల ఆగ్రహాన్ని భారీ స్థాయిలో ఎదుర్కొని రిలీజ్ కి ఒక రోజు ముందు వరకూ వార్తల్లో నిలిచిన ఈ సిరీస్ కంటెంట్ పరంగా ఇప్పుడు ఓ మాస్టర్ పీస్ గా నిలిచింది. ముఖ్యంగా సమంత బోల్డ్ యాక్టింగ్ తెగ ఫిదా అవుతున్నారు ప్రేక్షకులు.



ఇక ఈ సిరీస్ లో సమంత పెద్ద సాహసోపేతమైన పాత్రే పోషించిందని చెప్పాలి.సమంత తన కెరీర్ లో నటించిన మోస్ట్ డిఫరెంట్ ఇంకా రిస్క్ తో కూడుకున్న రోల్ రాజీ. ఒక టెర్రరిస్ట్ గా, మామూలు అమ్మాయిగా సమంత ఎంతో అద్భుతంగా నటించింది. ముఖ్యంగా బస్ సీన్ లో ఆమె హావభావాల ప్రదర్శన ప్రశంసనీయంగా చెప్పవచ్చు. జీవితాన్ని తెగించిన మహిళ ఎలా ఉంటుంది అనేది అద్భుతంగా సమంత ఈ పాత్ర ద్వారా పండించిందనే చెప్పాలి. పలువురు నుంచి ప్రశంసలు అందుతున్నాయి.అయితే నటన పరంగా సమంత జీవించిపోయిన కాని ఆమె అభిమానులు మాత్రం తెగ బాధ పడిపోతున్నారు. హీరోయిన్ గా సమంత కి ఓ రేంజ్ వుంది. ఎంతోమంది స్టార్ హీరోస్ తో జతకట్టి వారికి సమానమైన క్రేజ్ సంపాదించుకుంది. అలాంటి సమంత ఇలాంటి పాత్ర పోషించడం గర్వపడే విషయమే అయినా కాని అలాంటి సీన్స్ లో నటించడం అభిమానులకి ఏమాత్రం నచ్చడం లేదట. అందుకే తెగ బాధపడిపోతున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>