BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/vishaka-3380fd93-5562-4d9c-8d02-9e05bb73a92c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/vishaka-3380fd93-5562-4d9c-8d02-9e05bb73a92c-415x250-IndiaHerald.jpgవిశాఖకు చెందిన చిన్నారి సింధు శ్రీ అనుమానాస్పద కేసులు పోలీసులు చేదించారు. చిన్నారి త‌ల్లి వ‌ర‌ల‌క్ష్మి జ‌గ‌దీశ్ అనే వ్య‌క్తితో స‌హ‌జీవ‌నం చేస్తోంది. అయితే చిన్నారిని తానే హ‌త‌మార్చాన‌ని జ‌గ‌దీశ్ ఒప్పుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారిని కొట్టి జ‌గ‌దీష్ గాయ‌ప‌ర్చాడు. అంతే కాకుండా చిన్నారికి ఒంట్లో బాగాలేదని నమ్మించేందుకు పలు ఆసుపత్రులకు తీసుకు వెళ్లినట్లు పోలీసుల ముందు జగదీష్ ఒప్పుకున్నాడు. దాంతో చిన్నారి హత్యకేసులో తల్లి వరలక్ష్మి పాత్ర పైన పోలీసులు విచారిస్తున్నారు. 4 రోజుల క్రితం చిన్నvishaka{#}sree;police;kusuma jagadish;Fatherవిశాఖ చిన్నారి హ‌త్య కేసులో సంచ‌ల‌నం..త‌ల్లి ప్రియుడే.. !విశాఖ చిన్నారి హ‌త్య కేసులో సంచ‌ల‌నం..త‌ల్లి ప్రియుడే.. !vishaka{#}sree;police;kusuma jagadish;FatherSat, 05 Jun 2021 10:46:29 GMTవిశాఖకు చెందిన చిన్నారి సింధు శ్రీ అనుమానాస్పద కేసులు పోలీసులు చేదించారు. చిన్నారి త‌ల్లి వ‌ర‌ల‌క్ష్మి జ‌గ‌దీశ్ అనే వ్య‌క్తితో స‌హ‌జీవ‌నం చేస్తోంది. అయితే చిన్నారిని తానే హ‌త‌మార్చాన‌ని జ‌గ‌దీశ్ ఒప్పుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారిని కొట్టి జ‌గ‌దీష్ గాయ‌ప‌ర్చాడు. అంతే కాకుండా చిన్నారికి ఒంట్లో బాగాలేదని నమ్మించేందుకు పలు ఆసుపత్రులకు తీసుకు వెళ్లినట్లు పోలీసుల ముందు జగదీష్ ఒప్పుకున్నాడు. దాంతో చిన్నారి హత్యకేసులో తల్లి వరలక్ష్మి పాత్ర పైన పోలీసులు విచారిస్తున్నారు. 4 రోజుల క్రితం చిన్నారి సింధు శ్రీ అనుమానస్పద మృతి పై తండ్రి రమేష్ ఫిర్యాదుతో ఈ దారుణం భ‌య‌ట‌ప‌డింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ

వివాహ వ్యవస్థ పై పూరీ జగన్నాథ్ వివాదాస్పద కామెంట్స్ !

వామ్మో.. ఈ కరెంటు బిల్లుల దోపిడీ నిజమేనా..?

ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం : కరోనాతో కొత్త టెన్షన్!

ఇలా చేసి శ్రీమహాలక్ష్మికి ఆగ్రహం తెప్పిస్తున్నారా ?

సీమ‌ను తాకిన నైరుతి...అక్క‌డ అత్య‌ధిక వ‌ర్ష‌పాతం.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>