BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lockdown25da15c2-ba71-4ea5-89c2-12d7d78dd8be-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lockdown25da15c2-ba71-4ea5-89c2-12d7d78dd8be-415x250-IndiaHerald.jpgత‌మిళనాడులో లాక్‌డౌన్ ని జూన్ 14 వ‌ర‌కు పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. త‌మిళ‌నాడులోని 11 జిల్లాలో ఆంక్ష‌లు స‌డ‌లించ‌డంలేద‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. 11 జిల్లాలో క‌రోనా కేసులు ఎక్కువ‌గా న‌మోదవుతుండ‌టంతో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. కోయంబత్తూర్, నీలగిరి, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, కరూర్, నమక్కల్, తంజావూర్, తిరువారూర్, నాగపట్నం మరియు మాయిలాదుత్తురై జిల్లాలో ఆంక్ష‌లు స‌డ‌లింపు ఇవ్వ‌లేదు.అయితే కిర‌ణాషాపులు, కూరగాయలు, పండ్లు,పూలు, మాంసం దుకాణాలను ఉదయం 6 నుండి సాయంత్రం 5 గంటల మధ్య మాత్ర‌మే తlockdown{#}June;Evening;Governmentత‌మిళ‌నాడులో లాక్‌డౌన్ పొడిగింపు... ఎన్నిరోజులంటే..?త‌మిళ‌నాడులో లాక్‌డౌన్ పొడిగింపు... ఎన్నిరోజులంటే..?lockdown{#}June;Evening;GovernmentSat, 05 Jun 2021 12:22:00 GMTత‌మిళనాడులో లాక్‌డౌన్ ని జూన్ 14 వ‌ర‌కు పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. త‌మిళ‌నాడులోని 11 జిల్లాలో ఆంక్ష‌లు స‌డ‌లించ‌డంలేద‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. 11 జిల్లాలో క‌రోనా కేసులు ఎక్కువ‌గా న‌మోదవుతుండ‌టంతో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. కోయంబత్తూర్, నీలగిరి, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, కరూర్, నమక్కల్, తంజావూర్, తిరువారూర్, నాగపట్నం మరియు మాయిలాదుత్తురై జిల్లాలో ఆంక్ష‌లు స‌డ‌లింపు ఇవ్వ‌లేదు.అయితే కిర‌ణాషాపులు, కూరగాయలు, పండ్లు,పూలు, మాంసం దుకాణాలను ఉదయం 6 నుండి సాయంత్రం 5 గంటల మధ్య మాత్ర‌మే తెరిచేందుకు అనుమ‌తించారు.50% మంది కార్మికులతో అగ్గిపెట్టె కర్మాగారాలు పనిచేయడానికి ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వ కార్యాలయాలు 30% సిబ్బందితో తిరిగి పని ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. తమిళనాడులో కొత్తగా 22,651 క‌రోనా పాజిటివ్ కేసులు, 463 క‌రోనా మరణాలు నమోదయ్యాయ‌ని ప్ర‌భుత్వం తెలిపింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ట్విట్ట‌ర్ వెరిఫికేషన్ : వెంక‌య్య నాయుడికి తిరిగిచ్చి మోహ‌న్ భ‌గ‌వ‌త్ కు తొల‌గింపు.. !

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ

వివాహ వ్యవస్థ పై పూరీ జగన్నాథ్ వివాదాస్పద కామెంట్స్ !

వామ్మో.. ఈ కరెంటు బిల్లుల దోపిడీ నిజమేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>