BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/delhi-univerisity-key-decision-on-students-4057c827-49f5-484b-b496-0691cd7886d7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/delhi-univerisity-key-decision-on-students-4057c827-49f5-484b-b496-0691cd7886d7-415x250-IndiaHerald.jpgక‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఢిల్లీ యూనివ‌ర్సిటీ త‌న ఔదార్యాన్ని చాటుకుంది.ఢిల్లీ యూనివ‌ర్సిటీ ప‌రిధిలో విద్యార్థులు త‌మ త‌ల్లిదండ్రులుయ కోల్పోయిన వారికి పూర్తి ఫీజు మిన‌హాయింపు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.ఈ నేప‌థ్యంలో యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని క‌ళాశాల‌ల‌కు లేఖ రాసింది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా త‌ల్లిదండ్రులు కోల్పోయిన విద్యార్థుల‌పై స‌ర్వే నిర్వ‌హించాల‌ని పేర్కొంది. త‌ల్లిని కోల్పోయిన‌,తండ్రిని లేదా త‌ల్లిదండ్రులు ఇద్ద‌రిని కోల్పోయిన విద్యార్థుల‌కు పూర్తిస్థాయిలో ఫీజు మిన‌హాయింపు ఉంటుంద‌ని ఢిల్లీ యdelhi university{#}Delhi;students;Letterక‌రోనా వేళ ఔదార్యం చాటుకున్న ఢిల్లీ యూనివ‌ర్సిటీక‌రోనా వేళ ఔదార్యం చాటుకున్న ఢిల్లీ యూనివ‌ర్సిటీdelhi university{#}Delhi;students;LetterSat, 05 Jun 2021 11:03:23 GMTక‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఢిల్లీ యూనివ‌ర్సిటీ త‌న ఔదార్యాన్ని చాటుకుంది.ఢిల్లీ యూనివ‌ర్సిటీ ప‌రిధిలో విద్యార్థులు త‌మ త‌ల్లిదండ్రులుయ కోల్పోయిన వారికి పూర్తి ఫీజు మిన‌హాయింపు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.ఈ నేప‌థ్యంలో యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని క‌ళాశాల‌ల‌కు లేఖ రాసింది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా త‌ల్లిదండ్రులు కోల్పోయిన విద్యార్థుల‌పై స‌ర్వే నిర్వ‌హించాల‌ని పేర్కొంది. త‌ల్లిని కోల్పోయిన‌,తండ్రిని లేదా త‌ల్లిదండ్రులు ఇద్ద‌రిని కోల్పోయిన విద్యార్థుల‌కు పూర్తిస్థాయిలో ఫీజు మిన‌హాయింపు ఉంటుంద‌ని ఢిల్లీ యూనివ‌ర్సిటీ తెలిపింది. సోమ‌వారంయ నాటికి విద్యార్థుల జాబితాను సిద్దం చేయాల‌ని ఆయా క‌ళాశాల‌ల‌ను కోరింది.100 శాతం ఉండే ఫీజు మినహాయింపుతో పాటు పరీక్ష ఫీజు కూడా వసూలు చేయ‌మ‌ని యూనివ‌ర్సీటీ స్ప‌ష్టం చేసింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ

వివాహ వ్యవస్థ పై పూరీ జగన్నాథ్ వివాదాస్పద కామెంట్స్ !

వామ్మో.. ఈ కరెంటు బిల్లుల దోపిడీ నిజమేనా..?

ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం : కరోనాతో కొత్త టెన్షన్!

ఇలా చేసి శ్రీమహాలక్ష్మికి ఆగ్రహం తెప్పిస్తున్నారా ?

సీమ‌ను తాకిన నైరుతి...అక్క‌డ అత్య‌ధిక వ‌ర్ష‌పాతం.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>